"తూర్పు తీర రైల్వే" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (13), typos fixed: ఉన్నది. → ఉంది., ె → ే , → (3), , → , (12)
చి (→‎మూసలు మరియు వర్గాలు: AWB తో మూస మార్పు)
చి (clean up, replaced: మరియు → , (13), typos fixed: ఉన్నది. → ఉంది., ె → ే , → (3), , → , (12))
 
==వాల్తేరు డివిజన్ అనుసంధాన తొలగింపు ==
విశఖపట్టణము కేంద్రముగా క్రొత్త రైల్వే జోను ఏర్పరచవలెనని ప్రజలు కోరుచున్నారు. ప్రజల ఈ చిరకాల కోరికను గూర్చి తాము ఆలోచిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపెను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారము ఆ రాష్ట్రమునకు ప్రత్యేక రైల్వే జోను ఏర్పరచుటకు సాధ్యాసాధ్యములను పారిశీలీంచుటకు ఒక బృందము నియమింపబడెను. ఆ బృందము సమర్పించిన నివేదిక పై చర్యలు చేపట్టవలసి ఉన్నదిఉంది.
 
==విభాగాలు==
తూర్పుతీర రైల్వే జోన్ యొక్క భౌగోళిక అధికార పరిధి మూడు రాష్ట్రాలు విస్తరించి ఉంది. అవి ఒడిశా అంతటా, [[ఆంధ్ర ప్రదేశ్]] లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు మరియు, చత్తీస్గఢ్ రాష్ట్రములో బస్తర్ మరియు, దంతేవాడ జిల్లాలు
 
ఒడిశా రాష్ట్రములోని భువనేశ్వర్ లో జోనల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ జోన్ లో మూడు డివిజన్లు (విభాగాలు) సంబల్పూర్, ఖుర్దా రోడ్ మరియు, విశాఖపట్నం ఉన్నాయి .
 
==విద్యుద్దీకరణ==
హౌరా-చెన్నై విద్యుద్దీకరణ ట్రంక్ మార్గం సంఘటిత ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ 2005 నవంబరు 29 న నియోగించింది. ఖరగ్పూర్, విశాఖపట్నం స్టేషన్లు మరియు, మధ్య మిస్సింగ్ లింక్ ఉంది. హౌరా నుంచి చెన్నై వైపు ఖరగ్పూర్ వద్ద మరియు, చెన్నై నుంచి హౌరా వైపు విశాఖపట్నం స్టేషన్లు వద్ద అన్ని రైళ్లు ఎలక్ట్రిక్ నుండి డీజిల్ మరియు, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కొరకు ఒక లోకోమోటివ్ ఒడిషా గుండా వెళ్ళేందుకు మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఇటువంటి లోకోమోటివ్ మార్పు న్యూ ఢిల్లీ నుండి బయలుదేరే భువనేశ్వర్ రాజధాని రైలు కూడా ఖరగ్పూర్‌లో మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఒక ట్రంక్ దారిలో ఈ తరచుగా లోకో మార్పులు అసౌకర్యంగా మరియు, సమయం ఎక్కువ తీసుకునే ప్రక్రియగా మారింది.
 
ఖరగ్పూర్-విశాఖపట్నం మధ్యన 765 కి.మీ. విద్యుదీకరణతో పాటు సాగిన రైలు మార్గము, రైళ్లు వేగాన్ని అందుకున్నాయి మరియు, అధిక వేగం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముందుభాగములో ఏర్పాటు చేసే రెండు డీజిల్ అవసరం నిష్క్రమించింది. అందువలన డీజిల్ వినియోగం ఆదాఅయ్యింది మరియు, ఒక సుఖవంత మయిన ప్రయాణంగా మారింది. అదనంగా పూరీ వైపు ఖుర్దా రోడ్ నుండి రైలుమార్గము శాఖలు కూడా విద్యుద్దీకరణ జరిగింది. ఇప్పుడు నాటికి, కటక్-పరదీప్ మరియు, జఖాపురా నుండి బార్బిల్ వైపు రైలుమార్గములు విద్యుద్దీకరణ జరిగింది.
 
== ప్రధాన రైల్వే స్టేషన్లు ==
* భువనేశ్వర్ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ డైలీ (18411)
* భువనేశ్వర్ - క్రొత్త ఢిల్లీ దురంతో (12281/12282)
* భువనేశ్వర్ - క్రొత్తఢిల్లీ రాజధాని డైలీ (22811 మరియు, 22823)
* భువనేశ్వర్ - క్రొత్త ఢిల్లీ ఒడిషా సంపర్క్ క్రాంతి (12819)
* భువనేశ్వర్ - ముంబై ఎల్‌టిటి బైవీక్లీ (12880)
* భువనేశ్వర్ - హౌరా జనశతాబ్ది ఆదివారం తప్ప (12074)
* భువనేశ్వర్ - పూనే వీక్లీ (22882)
* భువనేశ్వర్ - తిరుపతి వీక్లీ (22871 మరియు, 22879)
* భువనేశ్వర్ - యశ్వంత్‌పూర్ వీక్లీ (12845)
* భువనేశ్వర్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ (12830)
File:VSKP-Nanded Express exits Moula Ali.jpg|విశాఖపట్నం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్
File:Kottavalasa Train Station.jpg|కొత్తవలస రైల్వే స్టేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఒక ముఖ్యమైన జంక్షన్
File:Borra Guhalu Train station.jpg|కెకెకెకే లైన్ లో బొర్రా గుహలు రైల్వే స్టేషన్
File:Replica of a rail engine at Vizianagaram railway station.jpg|రైల్ ఇంజిన్ యొక్క నమూనా (ప్రతిబింబం) విజయనగరం రైల్వే స్టేషన్
File:Rail tracks view at Laxmipur Road.jpg|కోరాపుట్-రాయగడ రైలు మార్గము, లక్ష్మిపూర్ రోడ్ వద్ద వీక్షించడానికి రైలు పట్టాలు
</gallery>
 
==మూసలు మరియు, వర్గాలు==
{{Navboxes
| title = సంబంధిత వ్యాసము మూసలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866367" నుండి వెలికితీశారు