సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 571:
=== కళాకారులు ===
నగరం " అవంత్ - గార్డే జాజ్ సంగీత కళాకారులు బిల్ ఫ్రెసెల్ మరియు వానే హార్విజ్ మొదలైనవారు ప్రాబల్యత సంతరించుకున్నారు. స్వింగ్ సంగీతం (హాట్ జాజ్) సంగీతకారులు " గ్లెన్ క్రిట్జర్ ప్రాబల్యత సంతరించుకున్నాడు. హిప్ హాప్ సంగీతంలో " సర్ - మిక్స్ - లాట్ ", " బ్లూ స్కాలర్స్ " మరియు షాబాజ్ ప్లేసెస్, స్మూత్ జాజ్ ప్రాబల్యత సంతరించుకున్నారు. శాక్సోఫోనిస్ట్ " కెన్నీ జీ " ప్రాబల్యత కలిగి ఉన్నారు. క్లాసిక్ రాక్ సంగీతంలో హార్ట్ బాండ్ మరియు క్వీంస్రిచె ప్రాబల్యత సంతరించుకున్నారు. ప్రత్యామ్నాయ రాక్ బాండ్స్‌లో ఫూ ఫైటర్స్, హార్వే డాంజర్, ది ప్రెసిడెంటాఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాండ్, ది పొసీస్, మోడెస్ట్ మౌస్, బాండ్ ఆఫ్ హార్సెస్, డెత్ కాబ్ ఫర్ క్యూట్ మరియు ఫ్లీట్ ఫాక్సెస్ ప్రాబల్యత కలిగి ఉన్నాయి. రాక్ సంగీతంలో " జిమీ హెండ్రిక్స్, డఫ్స్ మెకగన్ మరియు నిక్కి సిక్స్ వారి ఫలవంతమైన కాలాన్ని సియాటెల్‌లో గడిపారు.సియాటెల్‌లోని. " సబ్ పాప్ " ప్రపంచపు ఉత్తమ సంగీత చిహ్నంగా కొనసాగుతుంది.<ref name=Seattle_Music/> పలు సంవత్సరాల క్రితం నుండి సియాటెల్ గురించి అనేక పాటలు వ్రాయబడుతూ ఉన్నాయి.
సియాటెల్ " నేషనల్ పొయట్రీ స్లాం " కొరకు వార్షికంగా ఒక బృందాన్ని పంపుతూ ఉంది.<ref>{{cite web | url=http://www.seattle.gov/arts/news/press_releases.asp?prID=7593&deptID=1 | title=Skip your commute for a 'Traffic Jam' with a twist, a Hip Hop & Spoken Word Mashup at City Hall, Aug. 16 | publisher=City of Seattle | author=Lori Patrick | date=August 2, 2007 | accessdate=October 6, 2007 | website= | archive-url=https://www.webcitation.org/6BT4ElfRJ?url=http://www.seattle.gov/arts/news/press_releases.asp?prID=7593 | archive-date=2012-10-16 | url-status=dead }}</ref> సియాటెల్ నగరవాసులైన " బడ్డీవేక్ ఫీల్డ్ " రెండుమార్లు ఇండివిజ్యుయల్ వరల్డ్ పొయట్రీ స్లాం చాపియన్ షిప్ సాధన, అనిస్ మొజ్గని రెండుమార్లు నేషనల్ పొయట్రీ స్లాం చాపియన్ షిప్ సాధన చేసారు.<ref>{{cite web | url=http://www.austinslam.com/nps06/ | title=Indie and Team Semis results | publisher=National Poetry Slam 2006 | date=August 12, 2006 |archiveurl=https://web.archive.org/web/20060830062934/http://www.austinslam.com/nps06/ | archivedate=August 30, 2006| accessdate=October 6, 2007}}</ref> " డానీ షెర్రద్ " [[2007]] నేషనల్ పొయట్రీ స్లాం చాపియన్ షిప్ మరియు [[2008]] ఇండివిజ్యుయల్ పొయట్రీ స్లాం చాపియన్ షిప్ అసాధన,<ref>{{cite web | url=http://www.seattlepoetryslam.org/ | title=Home | publisher=Seattle Poetry Slam | accessdate=October 6, 2007 | website= | archive-url=https://www.webcitation.org/6BT4FOtcc?url=http://seattlepoetryslam.org/ | archive-date=2012-10-16 | url-status=dead }}</ref>
[[2001]] " నేషనల్ పొయట్రీ స్లాం టోర్నమెంటుకు " ఆతిథ్యం ఇచ్చింది.సియాటెల్ నగరంలో రెండు సంవత్సరాలకు ఒకమారు నిర్వహించబడే సంగీత ఉత్సవాలలో లోకల్, ప్రాంతీయ, నేషనల్, నేషనల్ మరియు అంతర్జాతీయ సంగీతకళాకారులు పాల్గొంటారు.<ref>{{cite news | url=http://seattlepi.com/books/312352_poetry20.html | title=Eleventh Hour's volunteers deserve credit for a strong poetry fest revival | work=Seattle Post-Intelligencer | author=John Marshall | date=August 19, 2007 | accessdate=October 6, 2007}}</ref> నగరంలోని సినిమా దియేటర్లలో " హాలీవుడ్" చిత్రాలు మరియు ఇండిపెండెంట్ చిత్రాలు ప్రదర్శించబడుతుంటాయి.<ref>{{cite news | url=http://www.seattlepi.com/movies/177098_littletheaters10.html | title=Now showing in Seattle: an explosion of indie theaters | work=Seattle Post-Intelligencer | date=June 10, 2004 | author=Kristin Dizon| accessdate=January 9, 2009}}</ref> వీటిలో " సియాటెల్ సినీరమా " ప్రమోమ్నంలోని త్రీపానెల్ " సినీరమా " ప్రదర్శనచేస్తున్న మూడు సినిమాదియేటర్లలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది.<ref>{{cite news | url=http://community.seattletimes.nwsource.com/archive/?date=20030228&slug=cinerama28 | title=Looking back at Cinerama format | work=The Seattle Times | author=Moira Macdonald | date=February 23, 2003 | accessdate=January 9, 2009}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు