పార్సీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి TheAwesome21, పేజీ పర్షియన్ భాష ను పార్సీ భాష కు తరలించారు: భారతదేశంలో మనం ఈ భాషని "పార్సీ"గా పిలుస్తాము.
చి →‎top: clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (3)
పంక్తి 5:
|image=[[దస్త్రం:Farsi.svg|160px]]
|caption='''ఫార్సీ''' (Fārsi) పర్సో-అరబిక్ లిపియైన [[:en:Nasta`liq script|నస్తలీఖ్]] శైలిలో)
|states= [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[తజికిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], మరియు, [[బహ్రెయిన్]]. ఇంకనూ ఇరానియన్, ఆఫ్ఘన్, ఉజ్బెగ్, మరియు, తజకిస్తానీ, [[:en:Iranian diaspora|diaspora]] communities in the [[United States|USA]], [[Pakistan]], [[Russia]], [[Germany]], [[Canada]], [[Turkmenistan]], [[France]], [[Spain]], [[Sweden]], [[United Arab Emirates|UAE]], [[Kuwait]], [[Bahrain]], [[Qatar]], [[భారత దేశము]], [[Israel]], [[Brazil]] and [[Turkey]].
|region=[[Middle East]], [[Central Asia]]
|speakers= ca. 56,000,000 native (2006 estimates)<ref>2006 CIA Factbook: [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ir.html Iran] 38.210 M (58%), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html Afghanistan] 16.369 M (50%), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ti.html Tajikistan] 5.770 M (80%), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/uz.html Uzbekistan] 1.2 M (4.4%)</ref>{{1|http://www.lmp.ucla.edu/Profile.aspx?LangID=63&menu=004 (this is old data; Iran's population is now 66 million, and 58% of the population speaks Persian }}
పంక్తి 32:
}}
 
'''పర్షియన్''' (ఆంగ్లం :'''Persian''') [[:en:wikt:فارسی|فارسی]] నాటి [[పర్షియా]] దేశం, నేటి [[ఇరాన్]] [[దేశము]]<nowiki/>లో మాట్లాడేభాష. దీనికి ''పారసీ'', ''పార్శీ'', [[ఫార్శీ]] అనేపేర్లుగూడా గలవు. ఇది ఇండో-యూరోపియన్ భాషకు చెందిన శాఖ అయిన [[ఇండో-ఇరానియన్ భాష]]. ఈ భాష మాట్లాడే దేశాలు [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], మరియు, [[తజకిస్తాన్]] మరియు, ఈ దేశాలలో అధికారిక భాష.
 
భారత దేశంలోని అనేక షియా మతస్తులు, [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్]] మతస్తులు మాట్లాడే భాష. మన రాష్ట్రంలో [[హైదరాబాదు]] నగరంలో అనేకులు ఈ భాషను మాట్లాడేవారున్నారు. మన [[దేశం]]<nowiki/>లో మరియు, మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఈ భాషా విభాగమూ గలదు.
 
ప్రఖ్యాత ఫార్శీ కవులు [[షేఖ్ సాదీ]], [[మౌలానా రూమీ]], [[ఒమర్ ఖయ్యాం]], [[గాలిబ్|మిర్జా గాలిబ్]], [[ఇక్బాల్]] మొదలగువారు.
"https://te.wikipedia.org/wiki/పార్సీ_భాష" నుండి వెలికితీశారు