విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 37:
| map_state =
}}
'''విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ''' [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను|సికింద్రాబాద్ జంక్షన్]] నుండి [[విశాఖపట్నం రైల్వే స్టేషను|విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను]]కు అనుసంధానించే [[భారతీయ రైల్వేలు|భారతీయ రైల్వేల]] ఆధ్వర్యంలో రోజువారీ నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రతిరోజూ నడుపుతున్న మొట్టమొదటి గరిబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. <ref>{{cite web|url=http://indiarailinfo.com/train/2298|title=Secunderabad Visakhapatnam Garib Rath Express|publisher=[[భారతీయ రైల్వేలు]]|accessdate=17 May 2018}}</ref> రైలు సంఖ్యలు 12739 మరియు, 12740 ఉన్నాయి. ఇది [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] నకు చెందినది. సికింద్రాబాదు నుండి విశాఖపట్నం వరకు 12740 నంబరుతోను, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు 12739 నంబరుతోనూ ప్రయాణిస్తుంది.
 
==ప్రయాణ మార్గము==
ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి మరియు, దువ్వాడ స్టేషన్లలో ఆగుత్దుంది. <ref>{{cite web |title=duvvada-halt-for-garibrath|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/duvvada-halt-for-garibrath/article6745486.ece/| publisher=The Hindu|accessdate= 1 January 2015}}</ref>
 
==రైలు కూర్పు==
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రేక్ ప్రారంభంలో 3ఎసి మరియు, ఎసి చైర్ కార్ కోచ్‌లు ఉండేవి; ఎసి చైర్ కార్లో ఉన్న అసౌకర్యానికి కారణంగా, ఇది తొలగించబడింది. ఇప్పుడు రైలు అన్ని 3 ఎసి కోచ్‌లతో నడుస్తుంది. ఇది రోజువారీ రైలు కానప్పుడు, [[సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్]] రైలుతో; ఈ రైలు భోగీలు అనుసంధానం చేయబడి నడిచేది. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన రైలు (రేక్) గా ఉంది.
 
ఈ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, [[జబల్పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్]] వలెనే [[భారత దేశము|భారతదేశం]]లో సుదీర్ఘమైన గరీబ్ రథ్ రైలుగా రికార్డు సృష్టించింది. ఈ రెండు రైళ్ళూ 16 ఎసి మూడు టైర్ కోచ్‌లు మరియు, 2 (ఈఒజి కార్లు) జనరేటర్లు మొత్తం 18 కోచ్‌లను ఒక్కొక్క రైలు కలిగి ఉంది.
==లోకో లింకులు==
ఇది ఒక సింగిల్ లాలాగూడా వర్క్ షాప్ ఆధారిత ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎపి4 / డబ్ల్యుఎపి7 ఇంజను ద్వారా [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను| విజయవాడ]] వద్ద లోకోమోటివ్ తిరోగమనం దిశతో క్రమంగా నడపబడుతుంది.
===గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జాబితా:===
{| class="wikitable"
పంక్తి 119:
|12736||Yesvantpur — Secunderabad
|-
| rowspan="2" |[[విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్]]||12739||[[Visakhapatnam railway station|Visakhapatnam]] — [[Secunderabad Junction railway station|Secunderabad]]
|-
|12740||Visakhapatnam — Secunderabad
పంక్తి 162:
== ఇవికూడా చూడండి ==
* [[భారతీయ రైల్వేలు రైళ్లు జాబితా|భారతీయ రైల్వేలు నడుపుతున్న రైళ్ళ జాబితా]]
* [[గోదావరి ఎక్స్‌ప్రెస్]] - [[హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను | హైదరాబాద్ డెక్కన్]] నుండి [[విశాఖపట్నం రైల్వే స్టేషను|విశాఖపట్నం జంక్షను]] మధ్యన నడిచే రోజువారీ ఐసిఎఫ్ రైలు.
* [[దురంతో ఎక్స్‌ప్రెస్]] - [[భారతదేశం]]లో నడుపుతున్న పాయింట్-టు-పాయింట్, నాన్-స్టాప్ ఎసి / నాన్-ఏసి రైళ్ళ వరుసలు.
* [[సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎసి ఎక్స్‌ప్రెస్ ]] - వీక్లీ ఎసి రైలు
పంక్తి 176:
{{భారతీయ రైల్వేలు}}
{{గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్}}
{{DEFAULTSORT: విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్}}
 
{{DEFAULTSORT: విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్}}
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[వర్గం:తెలంగాణ రైలు రవాణా]]