"1940" కూర్పుల మధ్య తేడాలు

60 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → ))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
* [[జనవరి 12]]: [[ఎం.వీరప్ప మొయిలీ]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి.
* [[జనవరి 13]]: [[అంబటి బ్రాహ్మణయ్య]], ప్రముఖ రాజకీయ వేత్త. (మ.1940)
* [[జనవరి 20]]: [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు]], తెలుగు సినిమా కథానాయకుడు మరియు, రాజకీయ నాయకుడు.
* [[ఫిబ్రవరి 2]]: [[జె.భాగ్యలక్ష్మి]], ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
* [[జూన్ 16]]: [[ఇచ్ఛాపురపు రామచంద్రం]], ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
* [[జూన్ 23]]: [[విల్మా రుడాల్ఫ్]], ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)
* [[జూలై 16]]: [[పిరాట్ల వెంకటేశ్వర్లు]], పత్రికా సంపాధకుడు మరియు, రచయిత. (మ.2014)
* [[జూలై 21]]: [[శంకర్ సిన్హ్ వాఘేలా]], [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి.
* [[ఆగష్టు 21]]: [[లక్ష్మా గౌడ్]], చిత్రకారుడు.
* [[డిసెంబర్ 20]]: [[యామినీ కృష్ణమూర్తి]], ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి .
* [[డిసెంబర్ 23]]:[[ముదిగొండ శివప్రసాద్]], చారిత్రక నవలా రచయిత.
* : [[లీలా నాయుడు]], ప్రఖ్యాత నటీమణి మరియు, ప్రపంచ సుందరి. (జ.2009)
* : [[:en:P. V. Ranga Rao|పి.వి.రంగారావు]], మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి [[పి.వి. నరసింహారావు]] పెద్ద కుమారుడు. (జ.1940)
 
* [[జనవరి 1]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
* [[ఏప్రిల్ 12]]: [[భోగరాజు నారాయణమూర్తి]], ప్రముఖ నవలా రచయిత మరియు, నాటక కర్త. (జ.1891)
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]], ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
* [[జూన్ 21]]: [[కె.బి.హెడ్గేవార్|డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్]], [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] స్థాపకుడు. (జ.1889)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870455" నుండి వెలికితీశారు