1940
1940 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1937 1938 1939 - 1940 - 1941 1942 1943 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 12: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
- జనవరి 13: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త. (మ.1940)
- జనవరి 20: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు.
- జనవరి 30: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (మ. 2023)
- ఫిబ్రవరి 1: నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (మ.2017)
- ఫిబ్రవరి 2: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
- మే 11: భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (మ.2023)
- మే 25: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)
- జూన్ 16: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
- జూన్ 23: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)
- జూలై 1: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (మ. 2022)
- జూలై 16: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (మ.2014)
- జూలై 21: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
- ఆగష్టు 21: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
- సెప్టెంబర్ 9: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020)
- సెప్టెంబర్ 24: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
- నవంబరు 2: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, (మ.1940)
- నవంబర్ 3: పెండ్యాల వరవరరావు, విప్లవ రచయిత.
- నవంబర్ 27: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)
- డిసెంబర్ 20: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి .
- డిసెంబర్ 23:ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
- : లీలా నాయుడు, ప్రఖ్యాత నటీమణి, ప్రపంచ సుందరి. (జ.2009)
- : పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)
మరణాలు
మార్చు- జనవరి 1: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
- జనవరి 22: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)
- ఏప్రిల్ 12: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891)
- మే 21: కౌతా ఆనందమోహనశాస్త్రి, చిత్రకారులు. (జ.1908)
- జూన్ 21: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
- అక్టోబరు 7: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
- అక్టోబరు 27: కొమురం భీమ్, హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
- అక్టోబరు 29: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863)