ఇస్లామీయ ప్రవక్తలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., వున్నారు. → ఉన్నారు., → (3) using AWB
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (5)
పంక్తి 1:
'''ప్రవక్తలు''' : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. [[ఖురాన్]] మరియు, [[హదీసులు|హదీసు]]ల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. [[ఈశ్వరుడు]] ([[అల్లాహ్]]) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.
 
అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం [[ఆదమ్]] ఆది పురుషుడు మరియు, ప్రథమ ప్రవక్త. [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] చివరి ప్రవక్త.
 
హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) [[ప్రవక్తలు]] అవతరించారు. [[ఖురాను]]లో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.
పంక్తి 40:
# [[ముహమ్మద్]] (అంతిమ ప్రవక్త)
 
== ఇస్లాంలో ప్రవక్తలు మరియు, వార్తాహరులు ==
 
{|class="wikitable" style="text-align:center"
|+ఖురాన్ లో ప్రవక్తలు మరియు, వార్తాహరులు
! పేరు !! ప్రవక్త !! వార్తాహరుడు !! ఇమామ్ !! గ్రంథం !! పంపబడిన ప్రాంతం !! చట్టం ([[షరియా]])
|-
పంక్తి 130:
 
==ప్రవక్తలపై శాంతి వచనాలు==
− '''అలైహిస్ సలాం''' : అలైహిస్ సలాం (peace be upon him) అను వాక్యాన్ని ముహమ్మద్ కాకుండా ఇతర ప్రవక్తలు మరియు, జిబ్రీల్, మికాయిల్ లాంటి దేవదూతల పేర్లకి suffix గా వాడుతారు.
 
==ఇదీ చూడండి==
భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! [[ఖురాన్]]లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? [[శ్రీరాముడు]], [[శ్రీకృష్ణుడు]], [[జరాత్రుష్టుడు]] (ఇరాన్ లోని [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మత]] స్థాపకుడు), [[గౌతమ బుద్ధుడు]] లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, [[ఆదమ్]] మరియు, శంకరుడు ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో ఉన్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన [[అల్లాహ్]]కు తెలుసు, అతడు సర్వజ్ఞాని.
 
==సంశయాలు - విశ్వాసాలు==
"https://te.wikipedia.org/wiki/ఇస్లామీయ_ప్రవక్తలు" నుండి వెలికితీశారు