శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
చి →top: clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4) |
||
పంక్తి 1:
[[దస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]]
శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద [[పాండవులు]] ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధమున సాయం చేయుటకు వచ్చుచుండగా [[దుర్యోధనుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] వలే నటించి శల్యునికి
శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి [[అర్జునుడు|అర్జునునితో]] యుద్ధము చేయునపుడు రథసారథిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.
|