సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం: వల్లభాయి తండ్రి గురించిన కొద్ది సమాచారం
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
== బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం ==
1875 అక్టోబరు 31న [[గుజరాత్]]‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా [[వల్లభభాయి పటేల్]] జన్మించాడు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడైనా [[మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం|1857 స్వాతంత్ర్య సంగ్రామం]]లో [[ఝాన్సీ లక్ష్మీబాయి]] దళంలో పోరాడాడు.
 
వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరి లో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై [[ఇంగ్లాండు]] వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి [[అహ్మదాబాదు]]లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
1875 అక్టోబరు 31న [[గుజరాత్]]‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా [[వల్లభభాయి పటేల్]] జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరి లో
సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై [[ఇంగ్లాండు]] వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి [[అహ్మదాబాదు]]లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
 
తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.