పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 54:
===మరికొన్ని విశేషాలు ===
 
[httphttps://wwwweb.archive.org/web/20070329152403/http://telugupeople.com/cinema/ రావికొండలరావు రచననుండి]
* ‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో [[గుర్రం]] మీద కూచుని [[ఠీవి]]<nowiki/>గా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘[[చండిక]]’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె [[నవ్వులు]] రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ [[నవ్వు]] - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
* [[కడారు నాగభూషణం]] గారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకుని శ్రీ [[రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ]] స్థాపించి [[తెలుగు]] తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), [[పాదుకాపట్టాభిషేకం]] (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), [[సతీ సక్కుబాయి]] (54), శ్రీకృష్ణతులాభారం (55), [[నాగపంచమి]] (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’[[టైటానిక్‌]] చీరలు‘ అంటూ [[సినిమా]] పేర్లతో [[చీరలు]] వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, [[బంగారు]] కాసులు డబ్బాల్లో పోసి, [[పప్పులు]], ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
పంక్తి 111:
==వనరులు==
*[http://www.imdb.com/name/nm0437786/ ఇంటర్నేట్ మూవీ డాటాబేస్ లో కన్నాంబ పేజీ.]
* [httphttps://wwwweb.archive.org/web/20070329152403/http://telugupeople.com/cinema/ www.telugupeople.com వారి సౌజన్యంతో వారి వ్యాసం కొంతభాగం యధాతధంగా. చిత్రం కూడా వారి వెబ్‌సైటునుండే. ఈ వ్యాస పరంపర 'రావికొండలరావు' రచించిన 'బ్లాక్ అండ్ వైట్ - చలనచిత్ర వ్యాస సంపుటి' లోనిది ]
*http://epaper.sakshi.com/Details.aspx?id=351365&boxid=28590916
 
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు