నగుమోము గనలేని (కీర్తన): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''నగుమోము గనలేని''' అనేది ఒక ప్రాచుర్యం పొందిన [[కీర్తన]]. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన [[త్యాగరాజ స్వామి]] రచించారు.
 
ఈ కీర్తన [[ఖరహరప్రియ రాగము|ఖరహరప్రియ]] జన్యమైన [[ఆభేరి రాగం]] మరియు [[ఆదితాళం]] లో గానం చేస్తారు.<ref>[{{Cite web |url=http://www.karnatik.com/c1329.shtml |title=కర్ణాటిక్ సైట్ లో నగుమోము కీర్తన పూర్తి సాహిత్యం.] |website= |access-date=2011-10-27 |archive-url=https://web.archive.org/web/20111119033431/http://www.karnatik.com/c1329.shtml |archive-date=2011-11-19 |url-status=dead }}</ref>
 
==కీర్తన==
పంక్తి 16:
==భారతీయ సంస్కృతి==
* [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]] నగుమోము గనలేని కీర్తనను చాలా రాగయుక్తంగా మరియు అర్ధవంతంగా గానం చేశారు.<ref>[http://www.youtube.com/watch?v=TmZ5U9SfDNk&feature=related ఎమ్మెస్. సుబ్బలక్ష్మి గానం చేసిన నగుమోము కీర్తన.]</ref>
* [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] ఈ కీర్తనను రాగ తాళాల మేళవంగా "త్యాగరాజ కృతులు" ఆల్బబ్ కోసం సుదీర్ఘంగా గానం చేశారు.<ref>[{{Cite web |url=http://www.raaga.com/play/?id=48595 |title=మంగళంపల్లి పాడిన కీర్తన రాగా.కాం లో వినండి.] |website= |access-date=2011-10-27 |archive-url=https://web.archive.org/web/20110910141237/http://www.raaga.com/play/?id=48595 |archive-date=2011-09-10 |url-status=dead }}</ref>
* ఈ కీర్తనను [[చక్రపాణి (సినిమా)|చక్రపాణి]] (1954) సినిమా కోసం [[భానుమతి రామకృష్ణ]] గానం చేసి నటించారు.<ref>[http://www.youtube.com/watch?v=zhwl_GlTo6E నగుమోము కీర్తన భానుమతి గాత్రంలో.]</ref>
* ఇదే పాటను [[అల్లుడుగారు (సినిమా)|అల్లుడుగారు]] (1990) సినిమాలో [[జేసుదాసు]] మరియు [[పూర్ణచందర్]] గానం చేశారు.<ref>[{{Cite web |url=http://www.raaga.com/play/?id=13344 |title=రాగా.కాం లో నగుమోము పోటీ పాట.] |website= |access-date=2011-10-27 |archive-url=https://web.archive.org/web/20111126041657/http://www.raaga.com/play/?id=13344 |archive-date=2011-11-26 |url-status=dead }}</ref>
 
==పూర్తి పాఠం==