ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

- 4 వర్గాలు; + 2 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (11)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[సునీత]]''' సుప్రసిద్ధ నేపథ్య గాయని మరియు, [[డబ్బింగ్]] కళాకారిణి. ఈమె పూర్తి పేరు '''సునీత ఉపద్రష్ట'''. ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.<ref>{{cite news|last=Chinduri|first=Mridula |title=Sunitha, the heroine of voice|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Sunitha-the-heroine-of-voice/articleshow/1249504.cms|accessdate=30 December 2010|newspaper=Times of India|date=2 October 2005}}</ref>
 
==జీవిత విశేషాలు==
* సునీత ఉపద్రష్ట నరసింహారావు మరియు, సుమతి (ఇంటిపేరు హరి) దంపతులకు జన్మించింది.
===విద్యాభ్యాసం===
* ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు [[గుంటూరు]] లోను, మరికొంత కాలం [[విజయవాడ]]లోను చేసింది.
* చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి [[విజయవాడ]]లో సంగీత ద్రష్ట అయిన [[పెమ్మరాజు సూర్యారావు]] వద్ద [[కర్ణాటక సంగీతం]]లోను <ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ugadi-puraskaram-for-pemmaraju-surya-rao/article3019333.ece]</ref> మరియు, [[కలగా కృష్ణమోహన్]] గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు [[శిక్షణ]] పొందినది. [[గురువు]]<nowiki/>గారితో పాటు [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాధనోత్సవాలలో]] పాల్గొనేది.
* ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. [[శశి ప్రీతం]] సంగీత [[దర్శకత్వం]]లో [[గులాబి (సినిమా)|గులాబి]] సినిమా కోసం [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తరువాత ఈమె [[తెలుగు]], [[కన్నడం|కన్నడ]], [[తమిళం|తమిళ]] మరియు, [[మళయాళం|మలయాళ]] భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.<ref>http://www.idlebrain.com/news/2000march20/chitchat-sunitha-filmfare.html</ref>
 
==వివాహం==
* ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్ మరియు, అమ్మాయి శ్రేయ.
 
===డబ్బింగ్ కళాకారిణి ===
పంక్తి 76:
 
=== జాతీయ అవార్డులు ===
* విద్యార్థినిగా, ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం [[ఢిల్లీ]]లో మొదటి జాతీయ అవార్డు అందుకొంది మరియు, ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
* 1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.
 
పంక్తి 102:
* 3 సంల .వయస్సులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు.
* 16 సంవత్సరాల వయస్సులో 1995లో [[ఆలిండియా రేడియో|ఆల్ ఇండియా రేడియో]] (AIR) లలిత (లైట్) సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది.
* ఇప్పటివరకు [[దూరదర్శన్]], ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మరియు, మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
* స్వదేశంలోనే కాకుండా [[కువైట్]], [[దుబాయ్]], [[మలేషియా]], [[సింగపూర్]], [[లండన్]], [[అమెరికా]], [[ఫిలిప్పీన్స్]], [[కెన్యా]] లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
* `[[సౌత్ ఆఫ్రికా]]లో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు చేశారు.
పంక్తి 113:
 
==టెలివిజన్ కార్యక్రమములు==
* ఉపద్రష్ట సునీత జెమిని టివి, మా టివి, ఈ టివి మరియు, [[దూరదర్శన్]] వంటి పలు సంస్థలలో, అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు మరియు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించింది.
* ఆమె జెమిని టివిలో '''నవరాగం''', ఈ టివిలో '''ఝుమ్మంది నాదం''', '''సప్తస్వరాలు''' మరియు, '''పాడుతా తీయగా''', అదేవిధంగా జీ '''సరిగమ''' లాంటి వివిధ సీరియల్ కార్యక్రమములకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది.
* మా టివి నిర్వహించిన '''సూపర్ సింగర్''' ప్రదర్శన యొక్క ఒక భాగం అయిన 4వ సిరీస్ కార్యక్రమమునకు ఆమె ఒక న్యాయమూర్తి మరియు, గురువుగాను వ్యవహరించింది.
 
==మూలాలు==
పంక్తి 126:
* http://www.idlebrain.com/celeb/interview/sunitha.html
 
==మూసలు మరియు, వర్గాలు==
{{నంది పురస్కారాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు