అశోకవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
 
పంక్తి 17:
}}
 
'''అశోకవృక్షం''' ([[ఆంగ్లం]]: '''Ashoka tree''' లేదా "sorrow-less") ('''''S. asoca''''' (Roxb.) Wilde, or '''''Saraca indica''''' L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది [[భారతదేశం]] మరియు, [[శ్రీలంక]] దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
[[దస్త్రం:Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 4175.jpg|thumb|left| కలకత్తాలోని పుష్పించిన అశోకవృక్షం.]]
అశోకం [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[సరాకా]] (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా [[ఆకు]]లతో నిండివుంటుంది. వీని [[పుష్పాలు]] మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు, మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.
 
== పురాణాలలో ==
"https://te.wikipedia.org/wiki/అశోకవృక్షం" నుండి వెలికితీశారు