దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గపు గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, ) → ) using AWB
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 121:
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,55,570.
*ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 2,13,385.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 13.52% మరియు, 4.70%.
==నియోజకవర్గ భౌగోళిక సమాచారం==
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా మధ్యన ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగిఉంది. ఉత్తరాన [[మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] ఉండగా, ఈశాన్యాన [[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం|జడ్చర్ల నియోజకవర్గం]] మరియు, [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం|వనపర్తి నియోజకవర్గం]] సరిహద్దును, పశ్చిమాన [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం|మక్తల్ నియోజకవర్గం]] మరియు, [[నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం|నారాయణపేట నియోజకవర్గాలను]] సరిహద్దుగా కలిగిఉంది. నియోజకవర్గం గుండా దేవరకద్ర మండలం మీదుగా [[హైదరాబాదు]] - [[రాయచూరు]] ప్రధాన రహదారి మరియు, ఉత్తరం నుండి దక్షిణంగా భూత్‌పూర్, అడ్డకల్. కొత్తకోటల మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నాయి.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==