అంటార్కిటికా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, ) → ) , ( → ( using AWB
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 42:
[[దస్త్రం:Antarctica 6400px from Blue Marble.jpg|thumb|left|ఉపగ్రహం తీసిన అంటార్కిటికా కాంపోజిట్ చిత్రం.]]
 
'''అంటార్కిటికా''' భూమికి దక్షిణాన ఉన్న ధ్రువ [[ఖండం]]. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. [[ఆసియా]], [[ఆఫ్రికా]], [[ఉత్తర అమెరికా]], [[దక్షిణ అమెరికా]] ల తరువాత ఐదవ పెద్ద ఖండం. [[యూరప్]] మరియు, [[ఆస్ట్రేలియా]] దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% [[మంచు]]తో కప్పబడి ఉంది.
 
== జీవజాలం ==
ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు, మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు [[సీల్ చేప]]లు, [[పెంగ్విన్]] పక్షులు, వివిధ రకాలైన [[ఆల్గే]] జాతికి చెందిన మొక్కలు మొదలైనవి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అంటార్కిటికా" నుండి వెలికితీశారు