జకాత్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎హదీసులలో జకాత్ గురించి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక using AWB
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 1:
{{మొలక}}
'''జకాత్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : زكاة ) [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభా]]లలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం మరియు, ధనములో 2.5% [[అల్లాహ్]] మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ ను [[రంజాన్]] మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.
 
జకాత్ [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాల]]లో ఒకటి, దీని ప్రస్తావన [[ఖురాన్]] లోనూ, [[హదీసు]] లలోనూ ఉంది.
పంక్తి 12:
 
==హదీసులలో జకాత్ గురించి ==
[[హదీసు]] లలో జకాత్ ఇవ్వని వారి గూర్చి విమర్శించడం జరిగింది. జకాత్ చెల్లించకపోవడం [[మునాఫిక్]] ల పని, ఇలాంటి వారి ప్రార్థనలను అల్లాహ్ అంగీకరించడు. హదీసుల ప్రకారం ధనికులు జకాత్ చెల్లిస్తే పేదలు ఆకలితో అలమటించరు. జకాత్ చెల్లించువారి ధనం జకాత్ చెల్లించడం ద్వారా శుద్ధి అగును మరియు, పరిపూర్ణ స్వచ్ఛత పొందును. జకాత్ చెల్లిస్తే, వారి ధన మాన ప్రాణ రక్షణల బాధ్యత అల్లాహ్ దే. చెల్లించని వారు ప్రళయదినాన లెక్కలు ఇవ్వవలసినదే మరియు, శిక్ష పొందవలసినదే.<ref name=Zysow>A. Zysow, "Zakāt." ''Encyclopaedia of Islam, Second Edition''.</ref>
 
ఒక సంవత్సరం పాటు ధనం వుంచుకున్నట్లయితే దానిపై జకాత్ చెల్లించాలి. లేదా లావాదేవీల ప్రకారం మొత్తం ధనం, మొత్తం లాభం, వాటిపై "నిసాబ్" ప్రకారం ఏడున్నత తులాల బంగారం విలువ లేదా ఏభైరెండున్నర తులాల వెండి విలువ పోనూ మిగిలిన మొత్తం పై రెండున్నర శాతం జకాత్ ను చెల్లించాలి.<ref name=Zysow/>
 
హదీసుల ప్రకారం, ప్రభుత్వాలు జకాత్ ను వసూలు చేయవచ్చు. వసూలు చేసే అధికారులు, చెల్లించవలసిన జకాత్ కన్నా అధికంగా వసూలు చేయరాదు. జకాత్ చెల్లింపుదారులు జకాత్ ను ఎగ్గొట్టరాదు. జకాత్ వసూలు చేసే అధికారం లేని వారు జకాత్ వసూలు చేయడం నేరం మరియు, శిక్షార్హులు. (చూడుము [[:en:Zakāt#Recipients|beneficiaries of zakat]]).<ref name=Zysow/>
 
== జకాత్ లెక్కగట్టు విధానము ==
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు