వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (3)
పంక్తి 15:
==గింజలనుండి నూనెను తీసెవిధానము==
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనెతీయుయంత్రాలతో, మరియు సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=|accessdate=6-2-2014}}</ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె వుండును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె వుండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండిలో 6-8% వరకు నూనె వుండి పోవును. ఇలా పిండి/కేకులో వుండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి, 35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
పంక్తి 63:
*'''అయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) అయోడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో నూనెలోని, కొవ్వు ఆమ్లాల ద్విబంధంవున్న కార్బనులతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును. అయోడిన్‌ విలువ నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల ఉనికిని తెలుపును. నూనె అయోడిన్‌ విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం పెరుగును.
*'''సపొనిఫికెసన్‌విలువ''': ఒక గ్రాము నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
*'''అన్‌సపొనిఫియబుల్ మేటరు''': నూనెలో ఉండియు, పోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్య చెందని పదార్థములు. ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols), వర్ణకారకములు (pigments), హైడ్రోకార్బనులు, మరియు రెసినస్ (resinous) పదార్థాలు.
 
==నూనె ఉపయోగాలు==
పంక్తి 87:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
[[వర్గం:సబ్బుల తయారి]]
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు