టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 45:
 
==సినీ ప్రస్థానం==
1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, [[వేదాంతం రాఘవయ్య]], [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు, [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో [[జయసింహ]], [[పాండురంగ మహత్యం]], శ్[[రీకృష్ణపాండవీయం]], [[గండికోట రహస్యం]], [[మంగమ్మ శఫదం]], [[పిడుగు రాముడు]], [[విచిత్ర కుటుంబం]], [[కథానాయకుడు]], [[జ్వాలాదీప రహస్యం]] వంటి చిత్రాలున్నాయి.
 
==సినిమాలు==
పంక్తి 115:
==పురస్కారాలు==
==విశేషాలు==
ఈయన ఒకే ఒక సినిమాను నిర్మాతగా తీసారు. ఒకప్పటి రూమ్ మేట్స్ అయిన ఎన్.టి.ఆర్ మరియు, ఎస్.వి.ఆర్ తో కలిసి "బాల నాగమ్మ" (1959) సినిమాను నిర్మించారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు