మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య using AWB
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (10)
పంక్తి 30:
|}}
బహదూర్ షా (ఉర్దు:بہادر شاه اول) (జననం బుర్హన్‌పూర్ వద్ద [[అక్టోబర్ 14]], [[1643]] - మరణం లాహోర్ వద్ద [[ఫిబ్రవరి 27]], [[1712]]) ముఘల్ చక్రవర్తులలో ఒకరు. భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో ఆయన 7వ చక్రవర్తి. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని [[1707]] - [[1712]] వరకు పాలించాడు. ఆయన అసలు పేరు కుతుబ్ ఉద్-దీన్ ముహమ్మద్ మూ'ఆజం "
తరువాత ఆయన తండ్రి " షా ఆలం " బిరుదు ఇచ్చాడు. [[1707]] లో ఆయన సింహాసం అధిష్టించిన తరువాత " బహదూర్ షా " బిరుదును స్వీకరించాడు. టర్కీ మంగోలు భాషకలో బహదూర్ అంటే సాహసవంతుడు అని అర్ధం. ఆయన 5 సంవత్సరాల కాలం మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన 63 సంవత్సరాల వయసులో సింహాసనన్ని అధిష్టించాడు. ఆయన మరాఠీ మరియు, రాజపుత్రుల మధ్య సయోధ్య కుదిరించాడు. ఆయన సిక్కులతో మైత్రీబంధాలను కలిగి ఉన్నాడు. ఆయన తనరాజ్యమంతా ప్రయాణించి చివరిగా లాహోర్‌లో కొన్ని మాసాలకాలం విశ్రాంతి తీసుకున్నాడు.
 
==Early life==
పంక్తి 44:
 
ఔరంగజేబు తన సామ్రాజ్యంలో బలవంతంగా షరియా చట్టం అమలుకు తీసుకువచ్చాడు. కఠినమైన ఆజ్ఞలద్వారా దానిని అమలు చేయడానికి ప్రయత్నించాడు.
.{{Citation needed|reason=your explanation here|date=September 2013}} ఫలితంగా మరాఠీలు, సిక్కులు మరియు, రాజపుత్ర రాజ్యాల మద్య తిరుగుబాటు తలెత్తింది. ఈ తిరుగుబాటు ఔరంగజేబు మరణించే తరుణంలో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తండ్రికంటే ఆధునిక భావాలున్న బదూర్ షా తీవ్రవాదులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని ప్రయత్నించాడు.
బహదూర్ షా ఇజాహ్ పన్నును రద్దు చేఉఅలేదు. అయినప్పటికీ పన్నును వసూలు చేయడంలో వెసులుబాటును కలిగించాడు. ఆయన పాలించిన 5 సంవత్సరాలలో సంగీతాన్ని ఆదరించి పోషించాడు. ఆయన పాలనలో ఆలయాలు ధ్వంసం చేయబడలేదు. బహదూర్ షా 5 సంవత్సరాల పాలనలో సామ్రాజ్యం సమైక్యంగా ఉన్నప్పటికీ వర్గాల మధ్యపోరు అధికం అయింది.
బహదూర్ షా సాంరాజం అంతటినీ స్వాధీనంలో ఉంచడంలో విజయం సాధించాడు.
 
బహదూర్ షా 5 సంవత్సరాల పాలన తరువాత చక్రవర్తి అకస్మాత్తు మరణంతో మొఘల్ సామ్రాజ్యం క్షీణదశ ఆరంభం అయింది. ఆకాలానికి సంబంధించిన నివేదికలు బహదూర్ షా మేధావి మరియు, సాహసవంతుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన స్వల్పంగా ఉంద్రేకవంతుడు, విద్యావంతుడు, క్రమశిక్షణ, ఉదారం మరియు, కరుణ ఉన్నవాడని కూడా తెలియజేస్తున్నాయి.
అయినప్పటికీ ఆయన పూర్వీకులలాగా గొప్ప విజేత కాదు. మొఘల్ సామ్రాజ్యానికి విజయవంతమైన చివరి చక్రవర్తిగా బహదూర్ షా గుర్తించబడ్డాడు. ఔరంగజేబు అనుసరించిన కఠినమైన మతావలంబనను వదిలి బహదూర్ షా సూఫీ యిజాన్ని అనుసరించిచాడు. అయన హఠాన్మరణం తరువాత మొఘల్ చక్రవర్తుల మతావలంబన కొత్తపుంతలు తొక్కింది..
 
పంక్తి 57:
 
===విదేశీ సంబంధాలు===
[[1711]]లో [[భూటాన్]] పాలకుడు డ్రక్ రాబ్గే (1701-1719) హిందూ తిరుగుబాటుదారుడు మహేంద్ర నారాయణ మరియు, యఙనారాయణలతో చేతులు కలిపి ఘోరాఘాట్ మరియు, ఢాకాల మీద దాడి కొనసాగించాడు. బిహారీ - భుటానీయుల కూటమిని పత్గ్రాం యుద్ధంలో ఓడించబడింది. మొఘల్ పాలకులు [[1714]]లో బోడా, పత్గ్రాం, తూర్పు పరగణా, కర్జిహాత్, కకినా మరియు, ఫతేపూర్ చక్లా ఆక్రమించారు. ముఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా మరియు, బర్మా పాలకుడు సా నయ్ మిన్ గై మిషనరీలను ఇచ్చిపుచ్చుకున్నారు. వారు సముద్రమార్గంలో మొఘల్ నౌకలు అల్హరి మరియు, సెలామత్ ద్వారా ప్రయాణించారు.<ref>name="TwentiethAnniversary"</ref>
 
===మరణం===
[[Image:Moti Masjid, Mehrauli, Delhi.jpg|left|250 px|thumb|Moti Masjid, [[Mehrauli]], built by Bahadur Shah I.]]
బహదూర్ షా [[1712]] ఫిబ్రవరి 27న [[లాహోర్]]లో షాలీమార్ గార్డెంస్‌కు మరమ్మత్తు పనులు చేస్తూ మరణించాడు. తరువాత ఆయన కుమారుడు [[జహందర్ షా]] సింహాసనాధిష్టుడు అయ్యాడు. మెహరౌలి లోని 13వ శతాబ్ధానికి చెందిన సూఫీ సన్యాసి " కుతుబుద్దీన్ కాకి " సమాధి సమీపంలో [[రెండవ అక్బర్]] మరియు, [[ఆలం షా]] ఆయన సమాధి చేయబడ్డాడు.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు