జయంతి (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 1:
[[విశ్వనాథ సత్యనారాయణ]] సంపాదకత్వంలో [[ప్రభవ]] నామ సంవత్సరం (జూలై, [[1927]])లో వెలువడిన సాహిత్య పత్రిక '''జయంతి'''.
 
ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]], [[దివాకర్ల వేంకటావధాని]], [[కేతవరపు రామకోటిశాస్త్రి]] మరియు, [[జువ్వాడి గౌతమరావు]] సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైనది.
 
సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.
"https://te.wikipedia.org/wiki/జయంతి_(పత్రిక)" నుండి వెలికితీశారు