కల్యాణం రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత జీవనం: clean up, replaced: , మరియు → ,
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: డిసెంబరు 8 2014 → 2014 డిసెంబరు 8 (2), జరిగినది. → జరిగింది. (2), తో → తో , ధీటై → దీటై,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''ఈలపాట రఘురామయ్య'''గా ప్రఖ్యాతిచెందిన '''కల్యాణం వెంకట సుబ్బయ్య''' ([[మార్చి 5]], [[1901]] - [[ఫిబ్రవరి 24]], [[1975]]) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు, గాయకుడు. [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]], [[దుష్యంతుడు|దుశ్యంతుడు]], [[నారదుడు]], తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు<ref>{{Cite book|title=20th Century Telugu Luminaries, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005|last=|first=|publisher=|year=|isbn=|location=|pages=}}</ref>, ఇరవైరెండు చలనచిత్రాలలో<ref>{{Cite web|url=https://en.wikipedia.org/wiki/Kalyanam_Raghuramaiah|title=Kalyaanam Raghuraamayya}}</ref> తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. తెలుగు నాటకాలకుమాత్రమే ప్రత్యేకము అయిన [[Telugu drama|పద్య ఉటంకము]]. అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము మరియు, సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేస్తారని ప్రతీతి.
 
రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది. అనుపూర్విక నటనలో ([[Method acting]]) ఈయన ప్రసిద్ధుడు. కళారంగానికి చేసిన అత్యున్నత కృషికిగాను 1973లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ|సంగీత నాటక అకాడెమి]] వారి పురస్కారము, 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము ఈయనను వరించాయి. [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ ఠాగూర్]] గారు ఈయనకు "నాటక కూయిల" అని ప్రశంసించారు<ref>{{Cite web|url=https://web.archive.org/web/20111011175247/http://beta.eenadu.net/Cinema/Cinemainner.aspx?qry=gnapaka|title=Web archive from Eenadu}}</ref>.
పంక్తి 43:
 
== వృత్తి జీవనం ==
దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన [[స్త్రీ]], [[పురుషుడు|పురుష]] పాత్రలు ధరించారు. [[తిరుపతి వెంకట కవులు]] రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అందరూ [[శ్రీకృష్ణుడు]] పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కాని ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, [[ఈలపాట]] తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవారు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5వ సచలనచిత్రం మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే "[[పృధ్వీపుత్ర (సినిమా)|పృథ్వీ పుత్ర]]". రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు, 100 చలన చిత్రాలలో నటించారు.
 
1972లో నాటక బృందంతో [[కౌలాలంపూర్]], బాంకాక్, [[టోక్యో]], ఒసాకా, [[హాంగ్ కాంగ్]] మరియు, [[సింగపూర్]] లలో పర్యటించాడు. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]], [[నెహ్రూ]] తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, [[రవీంద్రనాథ్ ఠాగూర్]] రఘురామయ్యను "ఆంధ్ర నైటింగేల్" అని ప్రశంసించారు. భారత ప్రభుత్వం వీరికి [[పద్మశ్రీ]] అవార్డును ప్రధానం చేసింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.
 
== వ్యక్తిగత జీవనం ==
రోహిణి వేంకట సుబ్బయ్య, సీతమ్మ దంపతుల రెండవ కుమార్తెయైన సావిత్రి గారితో ఈయన వివాహం 1938లో బాపట్లలో జరిగినదిజరిగింది. 92యేళ్ళ వయస్సులో, డిసెంబరు2014 8డిసెంబరు 2014లో8లో విజయవాడలో ఆవిడ స్వర్గస్థులైనారు. వారి సంతానం ఏకైక కుమార్తె; పేరు సత్యవతి. సత్యవతిగారి వివాహం తోట పార్వతీశ్వరరావు గారితో జరిగినదిజరిగింది. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో 2014 ఫిబ్రవరి 2, 2014 న తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, వారి సతీమణి ఆవిష్కరించారు<ref>{{Cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/he-was-ahead-of-his-times/article4700920.ece|title=He was ahead of his times}}</ref>.
 
== మరణం ==
పంక్తి 88:
#• కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే
#• తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం)
#• పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై (పద్యం)
#• పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం)
#• భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం)
పంక్తి 118:
#• త్రిజగాల పాలించు దేవుంద్రు ( సంవాద పద్యాలు )
#• ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు (పద్యం)
*'''శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)'''
#* ఏమి ఈ వింత మోహం
*'''శ్రీకృష్ణ రాయబారం'''
#•అన్నియెడలను నాకు ధీటైనవారుదీటైనవారు గోపకులు పదివేలు (పద్యం)
#•అంచ్యుతులైన బంధువులు అందరిముందర చెప్పి నిన్ను (పద్యం)
#•ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయం (పద్యం)
#•ఆలము సేయనేనని యధార్దముయథార్థము పల్కితిసుమ్మి (పద్యం)
#•ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని భవధ్రధస్తులన్ (పద్యం)
#•ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం)
"https://te.wikipedia.org/wiki/కల్యాణం_రఘురామయ్య" నుండి వెలికితీశారు