అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
3. ఎలక్ట్రానులు ఎల్లప్పుడు కొన్ని రేణువు లక్షణాలని పోగొట్టుకోవు. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని ఉత్తేజితం (charge) ఒక్కటే. అలాగే ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని తిరుగుడు (spin) విలువ మారదు.
 
ఇప్పుడు ఆర్బిటల్ఆర్బిటాల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లోని ఆర్బిట్‌ (orbit) అన్న మాటని [[తెలుగు]]<nowiki/>లో [[కక్ష్యావేగం|కక్ష్య]] అంటారు. ఉదాహరణకి సూర్యుడు చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్క్ష్య అంటారు. కాని ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక కక్ష్యలో తిరగదు. (బోర్ అలా తిరుగుతుందని అనుకున్నాడు కాని అది నిజం కాదు.) ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక గుండ్రటి కెరటంలా ఉంటుంది. అనగా ఒక [[బంతి]]<nowiki/>లా ఒక చోట కాకుండా కేంద్రకం చుట్టూ అలికేసినట్లు ఉంటుంది. ఈ అలికేసిన ప్రాంతం స్థిరంగా ఒక సిబ్బిలా కాకుండా పైకీ, కిందికీ ఊగిసలాడుతూ ఉంటుంది. ఇది రకరకాల ఆకారాలలో ఊగిసలాడుటతూ ఉంటుంది. ఈ ఆకారాలని వర్ణించడానికి ఇంగ్లీషులో "ఆర్బిటల్" (orbital) అన్న మాట వాడతారు. దీనిని తెలుగులో "ఊగిసలాడే కెరటం" అనొచ్చు లేదా టూకీగా కెరటకం అనొచ్చు లేదా ఆర్బిటల్ అన్న ఇంగ్లీషు మాట వాడేసుకోవచ్చు.
 
కెరటకం ఎలా ఉంటుందో ఊహించుకోడానికి ఒక సారూప్యం చెప్పుకోవచ్చు. ఒక డోలుని కర్రతో బాదినప్పుడు అది కంపిస్తుంది కదా. ఆ కంపనాలకి కెరటకాలకి కొంత పోలిక ఉందనవచ్చు. [[బొమ్మ]] చూడండి.
పంక్తి 46:
</gallery>
 
ఇది చాల క్లిష్టమైన ఊహనం. [[గణితము|గణితం]] సహాయం లేకుండా గభీమని అర్థం కాదు. ఆధునిక గుళిక శాస్త్రం (modern quantum mehanicsmechanics) కక్ష్యలు (orbits) వాడరు; ఆ స్థానంలో కెరటకాలు (orbitals) వాడతారు.
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు