స్వాగతం మార్చు

Sundari vedula గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Sundari vedula గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
మూసకు లింక్ ఇవ్వడం

ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.

  • [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
  • {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    Bhaskaranaidu (చర్చ) 12:42, 29 నవంబర్ 2019 (UTC)

అంతర్వికీ లింకులు గురించి మార్చు

వాడుకరి:Sai kiranmai గారూ వ్యాసానికి అంతర్వికీ లింకులు చాలా ముఖ్యం.వాటిపై మీరు వికీలో చురుకుగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.అయితే నాకు తెలిసిన కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను.
  • వ్యాసంలో ఒక పదానికి ఒకచోట మాత్రమే ఇవ్వాలి.అదే పదానికి మరికొన్ని చోట్ల లంకెలు ఇవ్వరాదు.
  • ముఖ్యమైన పదాలుకు మాత్రమే ఎర్ర లింకులు ఇవ్వండి.వ్యాసం మొత్తం ఎర్ర లింకులతో నింపకండి.
  • అంతర్వికీ లింకులు ఇచ్చేటప్పుడు కొద్ది తేడాతో, లేదా బాగా వాడుకలో ఉన్న పదాలతో వ్యాసాలు ఉండవచ్చు.గమనించగలరు.
  • విభాగాలుకు లంకెలు కలుపరాదు.

సూచనలు పాటించగలరు.--రామూ (రామూ|చర్చ) 23 ఏప్రిల్ 2020 (UTC)

చిన్న చిన్న ఎడిట్ల గురించి మార్చు

సాయి కిరణ్మయి గారు, తెవికీలో మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రతి వ్యాసంలో ఒక స్పేస్ (space) మాత్రమే ఇస్తూ ఎడిట్లు చేస్తున్నారు. అటువంటివి బాటుతో ఒకేసారి చేయవచ్చు. వ్యాసంలో ఏదన్న సమాచారం చేర్చేలా ప్రయత్నం చేయండి. వ్యాసాల్లో పిన్ కోడ్: అని ఉన్నదాన్ని పిన్ కోడ్ కి : మధ్య స్పేస్ (space) ఇచ్చి, పిన్ కోడ్ : గా మారుస్తున్నారు. పిన్ కోడ్ కి : కి మధ్య స్పేస్ (space) ఉండకుంటేనే బాగుంటుంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:42, 14 మే 2020 (UTC)Reply

జాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం) మార్చు

జాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం) అనే పేజీని en:National Capital Region (India) అనే ఇంగ్లీషు వికీపీడియా పేజీ నుండి అనువదించి సృష్టించారు అనువాదం చేసారు. దీనిలో అనేక అనువాద దోషాలున్నాయి. మూలంలో ఉన్న అర్థం అనువాదంలోకి రాలేదు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా మారిపోయింది. ఈ రెండు వ్యాసాలనూ పక్కన పెట్టుకుని పరిశీలించండి. వ్యాసాన్ని ఒకసారి చదివితే ఆ అనువాదం చాలా అవకతవకలతో ఉన్నట్టు, భాష కృతకంగాను, దోషభూయిష్టంగానూ ఉన్నట్టు తెలిసిపోతుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూడండి:

అనువాద దోషాలు
మూలంలో ఉన్నది మీ అనువాదం
The 1985 boundary of the NCR covered an area of 34,144km2 ఎన్సిఆర్ యొక్క 1985 సరిహద్దును 34,144 km2 వైశాల్యంలో కప్పింది.
.. some part of the Rajasthan district of Alwar .. కొంత భాగం అల్వార్ రాజస్థాన్ జిల్లాలో ఉన్నాయి.

(ఆల్వార్ జిల్లా లోని కొంత భాగం అనే అర్థం రావాల్సి ఉంది. కానీ అర్థం మారిపోయింది)

Gautam Budh Nagar district was created in 1997 out of the existing NCR districts of Ghaziabad and Bulandshahr. గౌతమ్ బుధ్ నగర్ జిల్లా ఘజియాబాద్, బులంద్షర్ లోని ప్రస్తుతం ఉన్న ఎన్సీఆర్ జిల్లాల్లో 1997 లో సృష్టించబడ్డాయి
Punjab is also forcing to have Patiala, and Mohali included in the NCR పంజాబ్ కూడా పటియాలా బలవంతంగా, మొహాలీ ఎన్సీపీలో చేర్చారు.

ఆ పేజీ లోని భాషలో దోషాలను సవరించేందుకు నేను కొంత ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా సవరించండి. అలాగే మీరు ఇంకా ఏవైనా పేజీలను ఆనువదించి ఉంటే వాటిని కూడా పరిశీలించండి. ఇకపై మీరు ప్రచురించే పేజీల్లో భాషను జాగ్రత్తగా పరిశీలించి ప్రచురించవలసినది. __చదువరి (చర్చరచనలు) 06:06, 11 జూన్ 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.