కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయవాడ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (15), typos fixed: మధుసూధన → మధుసూదన, , → , (15)
 
పంక్తి 4:
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
 
పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావుమధుసూదనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంథాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంథాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.
 
గొప్ప ఉద్దేశము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంథాలయాన్ని స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంథాలయ ప్రథమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంథాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
పంక్తి 12:
 
* గ్రంథాలయ సహాయంతో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
* గ్రంథాలయాన్ని ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు, నకళ్ళ ప్రతులను అందించుట.
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
* విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
* విద్యార్థులకు మరియు, సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
* అంతర్జాలము మరియు, డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.
 
==డిజిటల్ గ్రంథాలయం==
* విద్యార్థులకు మరియు, సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.
* ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విద్యార్థులకు తగిన సదుపాయం అందించుట.
* INFLIBNET-N- యొక్క జాబిత..
* ACM యొక్క డిజిటల్ గ్రంథాలయం అన్ని వేళలయందు అందించుట.
* విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
* సామాజిక భావం మరియు, సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..
 
==గ్రంథాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు==
 
* డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు, పి.జీ లోని పుస్తకాలు 12,475. .
* డిగ్రీ లోని మాసాంతపు పుస్తకాలు 39 మరియు, పి.జీ లోని పుస్తకాలు 87..
* జర్నల్స్ మొత్తం 39.
* డిగ్రీ దినపత్రికలు మొత్తం 10 మరియు, పి.జీ దినపత్రికలు 7.
* గతానికి సంబంధించిన ప్రతులు మొత్తం 765 మరియు, పి.జీ ప్రతులు 462.
* డిగ్రీ లోని సి.డీ ల సంఖ్య 901 మరియు, పి.జీ లోని సి.డీ ల సంఖ్య 284. .
 
==సేవలు==
పంక్తి 43:
* నూతన విద్యార్థినీ, విద్యార్థులకు గ్రంథాలయ నేపథ్య సేవలు.
* విద్యావిషయాలకు సంబంధించిన '''సి.డి.రొం'''ల సౌలభ్యం.
* సమాచారము మరియు, ప్రకటనల ప్రదర్శనా సౌలభ్యం.
* కంప్యూటర్ అనుసంధానంగా నకళ్ళు అందించే సౌలభ్యం.
* పత్రికా సమాచారానికి సంబంధించిన సేవలు.
పంక్తి 51:
* నాణ్యమైన విద్యను నిర్వహించే మూలకం చేయడానికి.
* విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
* జాతీయత, జాతీయసమైక్యతా మరియు, నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
* సామాజిక భావం మరియు, సామాజిక బాధ్యతలను నేటి యువతరంలో పెంపొందించుట.
 
==సదుపాయాలు==
* ఐ.సి.ఎస్.ఎస్.ఆర్, డి ఎస్ టి యొక్క పరిశోధనా ప్రతిపాదనలు.
* ఐక్యరాజ్యసమితి ప్రపంచబ్యాంక్, డి ఎస్ టి మరియు, ఒ బి టి ల ఎలక్త్రానిక్ సమాచారం.
* సామూహిక చర్చనీయాంశాలకు సంబంధించిన సమాచారం.
* IELTS ఎలక్ట్రానిక్ సమాచారం.
* విద్యావిషయాలు మరియు, సమాజానికి చేరువయ్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.
* విపత్తు నిర్వాహణకు సంబంధించిన సమాచారం.