ఇద్దరు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
|imdb_id =
}}
''' ఇద్దరు''' 1997లో విడుదలైన ఒక [[డబ్బింగ్ సినిమా]]. దీని మాతృక తమిళంలో విడుదలైన ''ఇరువర్'' సినిమా. ఇది మణిరత్నం సహరచయితగా, దర్శకునిగా, నిర్మాతగా వ్యవహరించిన రాజకీయ కథాంశం కల చిత్రం. మూలచిత్రమైన ''ఇరువర్'' తమిళనాట రాజకీయాలకు, సినిమాకీ నడుమ ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. సినిమాలో [[మోహన్ లాల్]], [[ప్రకాష్ రాజ్]] ప్రధానపాత్రలు ధరించగా ఇతర ముఖ్యపాత్రల్లో [[ఐశ్వర్య రాయ్]], [[టబు]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[రేవతి (నటి)|రేవతి]] మరియు, [[నాజర్ (నటుడు)|నాజర్]] నటించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో పోషించిన ద్విపాత్రాభినయంతో సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. సినిమాలో అత్యంత విజయవంతమైన బాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం [[ఎ.ఆర్.రెహమాన్]] అందించారు. సినిమాటోగ్రఫీ [[సంతోష్ శివన్]] వహించారు. మలయాళంలో ''ఇరువర్'' పేరిటనే అనువదించి విడుదల చేశారు.<br />
ఈ సినిమా 1997 [[టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్]]లో మాస్టర్స్ విభాగంలో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతోపాటు బెల్గ్రేడ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని, రెండు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాలను]] పొందింది. 2012లో, ''ఇరువర్'' సినిమాను విమర్శకుడు రాచెల్ డ్వెయర్ 2012 బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ 1000 ఆల్-టైమ్ అతిగొప్ప చలనచిత్రాల జాబితాలో చేర్చారు, ఈ జాబితా అత్యంత విలువైన సినిమా పోల్స్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినది.<ref>http://explore.bfi.org.uk/sightandsoundpolls/2012/film/4ce2b80247698</ref>
==చిత్రకథ==
పంక్తి 54:
 
===అభివృద్ధి===
1995 అక్టోబరులో, [[మణిరత్నం]] ''ఆనందన్'' పేరిట ఓ సినిమాని [[సుహాసిని]] రచనలో [[నానాపటేకర్]], [[మోహన్ లాల్]], [[ఐశ్వర్య రాయ్]] ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.<ref name="anandan">{{cite web|author=Jayanthi|date=1995-10-15|title=What makes Mani ?|publisher=[[The Indian Express]]|accessdate=2011-09-23|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/24DFE2FA7D520FBD65256940004C8AEE|website=|archive-url=https://web.archive.org/web/20120320055240/http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/%28docid%29/24DFE2FA7D520FBD65256940004C8AEE|archive-date=2012-03-20|url-status=dead}}</ref> మొదట్లో ఆ సినిమా [[ఎల్.టి.టి.ఇ]] అధినేత [[వేలుపిళ్ళై ప్రభాకరన్]], ఆ సంస్థలో కీలకస్థాయికి ఎదిగి, తన నాయకుణ్ణే హతమార్చేందుకు భారత సైన్యం చేసిన విఫలయత్నానికి సహకరించాడన్న ఆరోపణపై చంపబడ్డ [[:en:Gopalaswamy Mahendraraja|మహత్తియ]]ల ద్వయాన్ని చూపుతారని భావించారు, ఐశ్వర్యరాయ్ [[ఇందిరా గాంధీ]]గా నటిస్తారని భావించారు.<ref name="sepia">{{cite web|author=Paneerselvam, A. V.|date=1996-02-14|title=With A Sepia Edge|publisher=[[Outlook (magazine)|Outlook]]|accessdate=2011-09-23|url=http://www.outlookindia.com/printarticle.aspx?200778|website=|archive-url=https://web.archive.org/web/20110211010127/http://outlookindia.com/printarticle.aspx?200778|archive-date=2011-02-11|url-status=dead}}</ref> వెనువెంటనే మణిరత్నం ఏ రాజకీయ నేపథ్యంలోనూ సినిమా ఉండబోదనీ, భారతీయ సినీ పరిశ్రమ నేపథ్యంగానే సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండడంతో పాఠకులను తప్పుదోవ పట్టించేందుకేనని సినిమా అనంతరం తేలింది. కొన్నాళ్ళకు సినిమా పేరు ''ఇరువర్'' (ద్వయం/ఇద్దరు)గా మార్చి, 1980ల తమిళనాడు రాజకీయ నేతలు [[ఎం.జి.రామచంద్రన్]] మరియు, [[కరుణానిధి]]ల జీవితాలను, తమిళ సినిమా మరియు, ద్రవిడ రాజకీయాలపై వారి ప్రభావంపై ఉంటుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత మలయాళ రచయిత [[ఎం.టి.వాసుదేవన్ నాయర్]]తో మణిరత్నం సంభాషణలో మెరిసిన ఆలోచనగా దీన్ని పేర్కొన్నారు.<ref name="manihindu">{{cite web|author=Umashankar, Sudha|year=1998|title=Films must reflect the times you live in|publisher=[[The Hindu]]|accessdate=2011-09-23|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/3D32A24E3D89BB4A65256940004C8AE5|website=|archive-url=https://web.archive.org/web/20121021045913/http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/3D32A24E3D89BB4A65256940004C8AE5|archive-date=2012-10-21|url-status=dead}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇద్దరు" నుండి వెలికితీశారు