గజాలా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 7:
| spouse = ఫైజల్ రజా ఖాన్
}}
'''గజాలా ''' ఒక భారతీయ సినీ నటి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-dont-see-films-as-a-career-Gajala/articleshow/32191742.cms|title=I don't see films as a career: Gajala|date=15 January 2017|accessdate=28 November 2018|website=timesofindia.indiatimes.com}}</ref> తెలుగు తోబాటు కొన్ని తమిళ మరియు, మలయాళ చిత్రాలలో నటించింది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె తర్వాత స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు తదితర చిత్రాల్లో నటించింది. 2002 లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. 2010 దాకా అడపా దడపా చిత్రాల్లో నటించిన ఈమె తర్వాత [[మస్కట్]] లో ఉన్న తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.
 
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/గజాలా" నుండి వెలికితీశారు