గులాం అలి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
'''ఉస్తాద్ గులాం అలి''' {{lang-hi|ग़ुलाम अली}} ([[డిసెంబరు 5]], [[1940]]) [[పాకిస్థాన్]]కు చెందిన ప్రముఖ [[గజల్]] గాయకుడు. ఈయన భారతీయ గాయకుడు "బడే గులాం అలిఖాన్" (గులాం అలి శిష్యుడు) గానీ లేదా [[చోటే గులాం అలి]] (ఖ్యాల్ బచోన్ ఘరానా లోని పాకిస్థానీ గాయకుడు) గానీ కాదు.
 
ఈ కాలంలో ప్రముఖ గజల్ గాయకులలో ఈయన ఒకరు. ఆయన గజల్ తో [[హిందూస్థానీ]] క్లాసికల్ సంగీతమును కలిపి పాడే శైలిలో మార్పులు ఒకే విధంగా ఉంటాయని గుర్తించారు. ఆయన [[పాకిస్థాన్]], [[భారత దేశం]], [[బంగ్లాదేశ్]] మరియు, [[యు.ఎస్.ఎ]] దక్షిణ ప్రాంతం, [[యునైటెడ్ కింగ్‌డం]] మరియు, మధ్య తూర్పు దేశాలలో ప్రసిద్ధ గాయకుడు. 1982 లో నికాహ్ చిత్రానికి గానూ ఇతను ఆలపించిన [[చుప్కే చుప్కే రాత్ దిన్]] అనే గజల్ సంగీతప్రియుల హృదయాలను దోచుకున్నది.
 
==వార్తలలో గులాం అలి==
"https://te.wikipedia.org/wiki/గులాం_అలి" నుండి వెలికితీశారు