గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పాఠం: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 24:
59 టెంపుల్ ప్లేస్ - సూట్ 330, బోస్టన్, MA 02111-1307, యు ఎస్ ఏ
ఎవరైనను ఈ అనుజ్ఞాపత్రమును మాటకు మాటగా అనుకరణ చేయబడిన ప్రతులను అనుకరించవచ్చు
ఉపోద్ఘాతం
చాలా సాఫ్ట్ వేర్ లైసెన్సులు వాటిని ఇతరులతో పంచుకొనుటకు
ఉచిత సాఫ్ట్ వేర్ గూర్చి మాట్లాడునపుడు, మేము స్వేచ్ఛను ప్రస్తావించుట జరిగినది, దాని ఖరీదు కాదు. మీకు ఉచిత సాఫ్ట్ వేర్ ప్రతులను పంపిణీ చేయు స్వేచ్ఛను కల్పిస్తూ (మరియు ఈ సేవకు మీ ఇష్టానుసారం ఖరీదు కట్టునట్లూ), మీకు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సోర్స్ కోడ్ (సాంకేతిక మూలం) అందజేయబడునట్లు లేదా మీరు అడిగి పొందునట్లు, మీరు సాఫ్ట్ వేర్ ను మార్చుకొనునట్లు లేదా క్రొన్ని భాగాలను క్రొత్త ప్రోగ్రాములలో వాడుకొనునట్లు;
మీ హక్కులను కాపాడుటకు, ఇతరులు ఈ హక్కులను మీకు ఇచ్చుటకు నిరాకరించకుండా లేక మీ హక్కులను స్వాధీన పరుచుకోకుండా, మేము కొన్ని నిబంధనలను చేయవలసి వచ్చింది. మీరు సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసినా లేక ప్రతులను పంపిణీ చేసినా, ఈ నిబంధనలు మీకు క్రొన్ని బాధ్యతలుగా అనువదించబడతాయి.
పంక్తి 37:
మేము రెండు విధాలుగా మీ హక్కులను కాపాడటం జరుగుతుంది:
(1) సాఫ్ట్ వేర్ కు కాపీరైట్ కల్పించడం,
(2) మీకు ఈ లైసెన్సు సమర్పించుట ద్వారా, సాఫ్ట్ వేర్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు/లేక మార్పులు చేయుటకు మిమ్మల్ని చట్టపరంగా అనుమతించడం.
అంతేకాక, మూలకర్తల
చివరగా, ఎటువంటి ఉచిత ప్రోగ్రామ్ అయినను నిరంతరం సాఫ్ట్ వేర్ పేటెంట్ల హెచ్చరికలకు లోనవుతుంది. ఉచిత ప్రోగ్రామ్ పునఃపంపిణీదారులు వాటిపై వారి వరి వ్యక్తిగత పేటెంట్లు పొందుట, తద్వారా, వాటిపై సర్వాధికారాలు పొందుట వంటి దుష్పరిణమాలు కలుగకూడదని మేము ఆశిస్తున్నాము. దీన్ని నివారించుటకు, మేము స్పష్టం చేయునది ఏమనగా, ఏవిధమైనటువంటి పేటెంటు లైసెన్సు అయినను అందరి ఉచిత వినియోగానికి ఉపకరించవలెను లేదా ఎట్టి లైసెన్సూ వర్తించదు.
కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు
జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు
0. ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ నందైనను లేక మరే ఇతర రచనలందైనను కాపీరైట్ పొందిన వారిచే ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు నియమాలకనుగుణంగా వాటిని పంపిణీ చేయవచ్చునని తెలియజేసిన యెడల, అట్టి వాటికి ఈ లైసెన్సు అమలు చేయబడుతుంది. కాపీరైట్ చట్టప్రకారం, క్రింద తెలుపబడిన "ప్రోగ్రామ్" అనగా అటువంటి ప్రోగ్రామ్ లేదా రచన,
కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు
1 మీరు అన్ని ప్రతులపై సంబంధిత కాపీరైట్ నోటీసు
భౌతికంగా ప్రతిని మీరు అందించుటకు గాను మీరు రుసుము కోరవచ్చు,
2. మీరు క్రింద తెలుపబడిని అన్ని షరతులకు లోబడిన, ప్రోగ్రామ్ యొక్క మీ ప్రతికి లేక ప్రతులకు లేదా అందులోని ఏదయినా భాగమునకు మార్పులు చేయవచ్చు, తద్వారా ప్రోగ్రామ్ ఆధారిత రచన రూపొందించవచ్చు,
అ) మార్పులు చేయబడిన ఫైల్సులో మీరు మార్పులు చేసినారని తెల్పుతూ
ఆ) మీరు పంపిణీ చేయు లేదా ప్రకటించు ఏ విధమైనటువంటి రచనలకైనను, పూర్తిగా లేక నిర్ణీత భాగాలకు లేక ప్రోగ్రామ్ ఆధారితం లేక అట్టి ఏ విధమైన భాగమునకైనను, త్రుతీయ పార్టీలకు ఈ లైసెన్సు నియమాలకు అనుగుణంగా ఎట్టి రుసుము వసూలు చేయక పూర్తి లైసెన్సు జారీ చేయవలెను.
ఇ) మార్పులు చేయబడిన ప్రోగ్రామ్ ను అమలు చేసిన, సాధారణంగా ఆఙ్ఞలను ఇంటరేక్టివ్ గా స్వీకరించినచో మీరు దాన్ని గూర్చి ప్రస్తావించవలెను, అటువంటి ఇంటరేక్టివ్ వినియోగానికి అతి సాధారణ పద్ధతిలో ప్రోగ్రామ్ ను అమలు పరచిన, సంబంధిత కాపీరైట్ నోటీసు
ఈ అవసరాలు అన్నీ కూడా మార్పులు చేయబడిన రచనలకు మొత్తంగా వినియోగించవలెను. ఒకవేళ అట్టి రచనలందు గుర్తించదగిన భాగాలు ప్రోగ్రామ్ నుండి నిష్పన్నం కాని యెడల,
కావున, ఈ భాగము యొక్క ముఖ్యోద్ధేశం, ప్రోగ్రామ్ యొక్క నిష్పన్న లేదా సమష్టి రచనల పంపిణీ వ్యవస్థను నియంత్రించు హక్కును వినియోగించుటయే తప్ప మీ సమస్త రచనలపై మీ హక్కులతో పోటీ పడుటకు లేక వాటిపై మీకున్న హక్కులను ఆశించి, వాదించుటకు కాదు.
పంక్తి 66:
అంతే గాక, కేవలం ఒక స్టోరేజి వాల్యూమ్ లో గాని లేక పంపిణీ మాధ్యమంనందు గాని, ప్రోగ్రామ్ ఆధారితం కాని రచనను ప్రోగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన) కు జతచేసిన యెడల, అటువంటి ఇతర రచనలు ఈ లైసెన్సు పరిధిలోకి తీసుకురావటం సాధ్యపడదు.
3. వీటికి తోడుగా, మీరు ఈ క్రింద తెలుపబడిన వాటిలో ఏదేని చేసిన యెడల, మీరు ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో ఉన్న ప్రోగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన, సెక్షన్ 2 లో వలె) ను సెక్షన్లు 1
అ) దానికి అనుబంధంగా, పూర్తి సంబంధిత మెషీన్-రీడబుల్ సోర్స్ కోడ్ (యంత్ర పఠనయోగ్యమైన సాంకేతిక మూలం), పైన తెలిపిన 1
ఆ) దానికి అనుబంధంగా, త్రుతీయ పార్టీకి మీరు సోర్స్ ను భౌతికంగా పంపిణీ చేయుటకు మీకు అయిన ఖర్చును అధిగమించకుండా కొంత రుసుముకు, కనీసం మూడు సంవత్సరాలు చెల్లు వ్రాతపూర్వక నివేదికతో, సోర్స్ కోడ్ సంబంధిత పూర్తి మెషీన్-రీడబుల్ ప్రతి, పైన తెలిపిన 1
ఇ) దానికి అనుబంధంగా, మీరు పొందిన సంబంధిత సోర్స్ కోడ్ ను పంపిణీ చేయుటకు సంబంధించి మీకు లభించిన సమాచారం అందించవలెను. (ఈ ప్రత్యామ్నాయం, కేవలం వాణిజ్యపరంగా లాభాపేక్షలేని పంపిణీకీ మాత్రమే వర్తించును
రచన యొక్క సోర్స్ కోడ్ అనగా, మార్పులు చేయుటకు అనుగుణంగా ఉన్న రచన. ఎక్సిక్యూటబుల్ రచన యొక్క పూర్తి సోర్స్ కోడ్ అనగా అందులో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ యొక్క సోర్స్ కోడ్,
ఎక్సిక్యూటబుల్ లేక ఆబ్జక్ట్ కోడ్ ను నిర్దేశిత ప్రదేశము నుండి అనుకరణ చేయుటకుగాను అనుమతిస్తూ పంపిణీ జరిపినచో,
4. ఈ లైసెన్సులో తెలుపబడినదానికి విరుద్ధంగా మీరు ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేయరాదు. అట్లు గాక మరే విధంగానైనను ప్రోగ్రామ్ ను కాపీ చేయుట, మార్పులు చేయుట, సబ్ లైసెన్స్ ఇచ్చుట లేక పంపిణీ చేయుట మొదలగునవి చేసినచో, అట్టి ప్రయత్నములేవీ చెల్లవు,
5. మీరు సంతకం చేయనందున, మీరు ఈ లైసెన్సుకు అంగీకరించవలసిన అవసరం లేదు. ఐనప్పట్టికీ, మీకు ప్రోగ్రామ్ లేక దాని నిష్పన్న రచనలను మార్పు చేయుటకు లేదా పంపిణీ చేయుటకు మరే ఇతరములు మిమ్మల్ని అనుమతింప జాలవు. మీరు ఈ లైసెన్సుకు అంగీకరించని యెడల ఇట్టి చర్యలు చట్టప్రకారం నిషేధించబడినవి. కాబట్టి, మీరు ప్రోగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన) ను మార్చుట ద్వారా లేదా పంపిణీ చేయుట ద్వారా మీరు ఈ లైసెన్సుకు,
6. మీరు ప్రొగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన) ను పునఃపంపిణి చేసిన ప్రతిసారీ, అవ్యక్తంగా స్వీకర్త ప్రాథమిక లైసెన్సార్ నుండి సూచించబడిన నియమాలకు
7. ఒకవేళ, న్యాయస్థనం తీర్పు వల్ల గానీ లేక పేటెంటు ఉల్లంఘన వల్ల గానీ లేక మరే ఇతర కారణము (పేటెంటు వివాదాలకే పరిమితము కాదు) చేత గానీ, ఈ లైసెన్సు యొక్క నిబంధనలకు విరుద్ధముగా మీపై షరతులు (న్యయస్థానం ఆజ్ఞమేరకు లేక ఒప్పందం మేరకు లేక మరే కారణము చేతనైనను) విధింపబడిననూ, మీరు ఈ లైసెన్సు షరతులనుండి విముక్తులు కాజాలరు. పంపిణీ చేయుటకు ఈ లైసెన్సు లోని మీ బాధ్యతలు
ఈ విభాగము లోని ఏదేని భాగము, ఏదైనా ప్రత్యేక సందర్భములో చెల్లకుండిన లేక విధింపలేకుండిన, ఈ విభాగము యొక్క సమతుల్యమును వర్తింపజేయవలెను,
ఏదేని పేటెంట్లను లేక మరే ఇతర ఆస్తి హక్కు అధికారాలను ఉల్లంఘించుటకు లేక అట్టి ఆరోపణల చట్టబద్ధతను ప్రశ్నించుటకు మిమ్మల్ని ప్రేరేపించుటకు ఈ విభాగము ఉద్దేశించబడలేదు; సార్వజనిక లైసెన్సు పద్ధతుల ద్వారా అమలు చేయబడు ఉచిత సాఫ్ట్ వేర్ పంపిణీ వ్యవస్థ యొక్క ఏకత్వాన్ని కాపాడుటయే ఈ విభాగము యొక్క ఏకైక ముఖ్యోద్ధేశం. ఏకరీతిగా అనుష్ఠింపబడుతున్న అట్టి వ్యవస్థ మీద ఉన్న నమ్మకముతో, ఎందరో వ్యక్తులు ఉదారతతో, ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ ను పంపిణి చేయుటకు ఇచ్చి సహకరించుట జరిగినది ; సాఫ్ట్ వేర్ ను వేరొక వ్యవస్థ ద్వారా పంపిణి చేయవలెనా లేదా అనునది కేవలం మూలకర్త/దాత ఇష్టతపై ఆధారపడి ఉంటుంది
మిగతా లైసెన్సు యొక్క పరిణామం ఏమిటన్నిది స్పష్టంగా తెలియ పరచడమే ఈ విభాగము యొక్క ముఖ్యోద్ధేశం.
పంక్తి 94:
9. సమయానుకూలంగా సరిచేయబడిన లేక క్రొత్త సార్వత్రిక సార్వజనిక లైసెన్సు ప్రతిని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ ప్రచురించుట జరుగుతుంది.అట్టి క్రొత్త ప్రతి ప్రస్తుత ప్రతి యొక్క భావనకు సమానంగా ఉండును, కాకపోతే క్రొత్త సమస్యలను లేక క్రొత్త విషయాలను ప్రస్తావించుటలో మార్పు ఉండును.
ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత
10. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల స్వతంత్రత్వాన్ని కాపాడుట,
పూచీకత్తు లేదు
11. ప్రోగ్రామ్ లైసెన్సును ఎట్టి రుసుమూ లేకుండా ఉచితముగా ఇచ్చు కారణాన, సంబంధిత చట్టం అనుమతించినంత మేర, ప్రోగ్రామునకు ఎట్టి పూచీకత్తూ వర్తించదు. అన్యధా వ్రాతపూర్వకముగా తెలియజేసినప్పుడు మినహా, కాపీరైట్ హక్కుదారు మరియు/లేక ఇతర పార్టీలు, బహిరంగంగా కానీ లేక సూచనగా కానీ తెలుపబడినట్లూ, వ్యాపారానుకూలతను
12. ఏది ఏమైనను, సంబంధిత చట్టం ఆదేశం మేరకు లేక వ్రాతపూర్వక ఒప్పందం మేరకు తప్పించి, పైన పేర్కొనబడినట్లు ప్రోగ్రామ్ ను మార్చుటకు మరియు/లేక పునఃపంపిణీ చేయుటకు అనుమతింపబడిన కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ గానీ, మీరు ప్రోగ్రామ్ ను వాడుటవలన గానీ లేక ప్రోగ్రామ్ యొక్క అశక్త వాడకం వలన గానీ ( సమాచారం కోల్పోవుట లేక సమాచారాన్ని సరిగా చూపకుండుట లేక మీ వల్ల కానీ లేదా త్రుతీయ పార్టీ వల్ల కానీ భరింపబడు నష్టాల చేత లేక మరే ఇతర ప్రోగ్రాములతో ఈ ప్రోగ్రామ్ పనిచేయకుండుట) మీకు సంభవించిన సామాన్య, ప్రత్యేక, ఆకస్మిక లేక పర్యవసాన నష్టాలతో కూడిన ఏ విధమైనటువంటి నష్టాలకూ, అట్టి నష్టాలను గూర్చి వారి (కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ) కి ముందుగానే సూచనలు చేసిననూ, వారు మీ నష్టాలకు బాధ్యులు కారు.
|