చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[చలసాని ప్రసాద్]]''' ప్రముఖ [[కవి]],[[రచయిత]] మరియు, విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=133348 విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత]</ref>
==జీవిత విశేషాలు==
చలసాని ప్రసాద్ స్వస్థలం [[కృష్ణా జిల్లా]] లోని [[భట్ల పెనుమర్రు]]. [[డిసెంబరు 8]] [[1932]] న కృష్ణానదీ తీరంలోని [[చల్లపల్లి]] దగ్గరిలో [[నాదెళ్ళవారి పాలెం]] లో జన్మించాడు<ref>{{Cite web |url=http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ |title=సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్ |website= |access-date=2015-07-25 |archive-url=https://web.archive.org/web/20150725173018/http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ |archive-date=2015-07-25 |url-status=dead }}</ref><ref>[http://www.andhraexpressnews.com/prominent-revolutionary-writer-virasam-founder-chalasani-prasad-passed-away/ Prominent Revolutionary Writer, VIRASAM Founder Chalasani Prasad Passed Away]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు [[కారాగారము|జైలు]]<nowiki/>కు వెళ్లాడు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/revolutionary-poet-chalasani-prasad-passes-away-160775.html విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref> , [[కొడవటిగంటి కుటుంబరావు]], [[రావిశాస్త్రి]], కెవిఆర్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. [[సాంస్కృతిక శాఖ|సాంస్కృతిక]], సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. [[కమ్యూనిస్టు]] కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు [[కమ్యూనిస్టు]]<nowiki/>గానే కొనసాగాడు.
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు