జోసెఫ్ డాల్టన్ హుకర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
==బెంథామ్-హుకర్ వర్గీకరణ==
{{main|బెంథామ్-హుకర్ వర్గీకరణ}}
[[జార్జి బెంథామ్]] (George Bentham) మరియు, జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా [[పుష్పించే మొక్క]]లకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
 
==జీవిత సంగ్రహం==
హుకర్ సఫోక్ లో ప్రముఖ [[వృక్ష]] శాస్త్రజ్ఞుడైన సర్ [[విలియం జాక్సన్ హుకర్]] (Sir William Jackson Hooker) కు రెండవ కుమారునిగా జన్మించాడు. చిన్ననాటి నుండి గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తండ్రి యొక్క ఉపన్యాసాలను విని మొక్కల మీద మరియు, [[జేమ్స్ కుక్]] జరిపిన సముద్ర యాత్రల మీద అభిరుచి పెంచుకున్నాడు.<ref name ="ODB">Endersby, J. 2004. Hooker, Sir Joseph Dalton (1817–1911). ''Oxford Dictionary of National Biography'', Oxford University Press</ref> తర్వాత [[గ్లాస్గో విశ్వవిద్యాలయం]]లో వైద్య విద్యను 1939లో పూర్తిచేశాడు. అనంతరం నావల్ మెడికల్ సర్వీసు ఉద్యోగంలో చేరి ప్రముఖ సముద్ర యాత్రికుడైన [[జేమ్స్ క్లార్క్ రాస్]] (James Clark Ross) తో [[అంటార్కిటికా]] లోని అయస్కాంత దక్షిణ ధృవానికి ప్రయాణమయ్యాడు.
 
హుకర్ 1851 సంవత్సరంలో ఫ్రాన్సిస్ హారియెట్ హెన్స్లో (Frances Harriet Henslow) ను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కుమారులు మరియు, ముగ్గురు కుమార్తెలు.
* William Henslow Hooker (1853–1942)
* Harriet Anne Hooker (1854–1945) married William Turner Thiselton-Dyer