నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''నమస్తే''', '''నమస్కారం''' లేదా '''నమస్కార్''' ([[సంస్కృతం]]: नमस्ते) ఈ పదము ''నమస్సు'' నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " [[నమః]] " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు [[దక్షిణాసియా]]లో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా [[హిందూ]], [[జైన మతము|జైన]] మరియు, [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది.
 
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు