"నితిన్ గడ్కరి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| website=[http://nitingadkari.in nitingadkari.in]
}}
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు, [[రాజకీయవేత్త|రాజకీయ]]<nowiki/>వేత్త. [[మే 27]], [[1957]]న జన్మించిన గడ్కరి [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.<ref>[http://timesofindia.indiatimes.com/india/Rajnath-steps-down-Gadkari-takes-over-as-BJP-president/articleshow/5356182.cms Rajnath steps down, Gadkari takes over as BJP president]</ref> [[మహారాష్ట్ర]] మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించారు.<ref>[http://www.ndtv.com/news/india/bjps_new_chief_seen_as_moderniser.php BJP's new chief seen as moderniser]</ref> 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించారు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు, [[భారతీయ జనతా పార్టీ]] అనుబంధ విద్యార్థి సంస్థ [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]]లో పనిచేశారు. క్రిందిస్థాయి [[కార్యకర్త]]<nowiki/>గా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశారు.
 
==కుటుంబం==
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు, కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నారు.<ref>http://www.nagpuronline.com/news/news.asp?nsr=42 {{Webarchive|url=https://web.archive.org/web/20100103083329/http://nagpuronline.com/news/news.asp?nsr=42 |date=2010-01-03 }} Kanchan Gadkari, wife of State President BJP Nitin Gadkari</ref>
==రాజకీయ జీవితం==
[[1995]] నుండి [[1999]] వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించారు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినారు.<ref>[http://www.livemint.com/2009/11/15214222/Gadkari-emerges-as-frontrunne.html, Gadkari emerges as front-runner for post]</ref> [[26 మే]], [[2014]] నాడు [[నరేంద్ర మోడి|నరేంద్రమోడి]] కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2881720" నుండి వెలికితీశారు