పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎విచలన కోణం, విక్షేపణ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
కాంతి ఒక [[యానకం(కాంతి)|యానకం]] నుండి మరియొక యానకంలోకి ప్రయాణించేటపుడు వక్రీభవనం చెందుతుంది. కాంతి వేగము నీటిలో ఒక రకంగాను, [[గాజు]]<nowiki/>లో మరియొక రకంగాను ఉంటుంది. ఉదాహరణకు [[కాంతి]] [[గాలి]]లో ఒక సెకనుకు 3*10^8మీ/సె వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి [[వక్రీభవనం]] అనేది అది యానకం లోకి ప్రవేశించే కోణాన్ని బట్టి మారుతుంది.మొదటగా కాంతి పట్టకం లోనికి ప్రవేశిస్తుంది.ఈ విధంగా ప్రవేశించిన కాంతి విక్షేపణ చెందుతుంది. విక్షేపణ ఐన తరువాత పట్టకం నుండి కాంతిని మనము స్పెక్ట్రోస్కోప్ సహాయంతో చూడవచ్చును.
 
==విచలన కోణం మరియు, విక్షేపణ==
ప్రిజ్మం కాంతిని వికిరణం చెసే కోణం మరియు, విచలనాన్ని మనము స్నెల్స్ ధర్మము ఉపయొగించి కనుగొనవచ్ను.
==ఇవి కూడా చూడండి==
* [[డిస్పర్సివ్ పట్టకం]]
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు