పట్టకం (రేఖాగణితం): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 34:
[[దస్త్రం:Hexagonal Prism BC.svg|thumbnail|షడ్భుజ ప్రిజం]]
 
[[జ్యామితి]]లో [[ప్రిజం]] మూడుకంటే ఎక్కువ తలములుగల ఘనరూపము, దీనికి బహుభుజాములు బేస్ గా గలవు మరియు, దీనిలో భుజాలు సమాంతరముగా,సమానంగా ఉండును. దీనిలోని అన్ని భుజాలు బేస్ నకు సమానంగా ఉంటాయి .
పంచభుజాలు ఉన్న ప్రిజాన్ని పంచభుజ ప్రిజం అంటారు. [[ప్రిజం]]లను వాటి రకాలను ప్రిస్మొటియాడ్స్. తెలియచేస్తుండి.
 
==సామన్య మరియు, సరియైన ఎకరీతి ప్రిజం లు==
సరియైన ప్రిస్ంలో ప్రిస్ం యొక్క అంచులు మరియు, దాని యొక్క [[భుజాలు]] ప్రిస్ం యొక్క [[బేస్]] నకు లంబంగా ఉంటాయి.ఈ విధంగా కాకుండా ప్రిస్ం యొక్క అంచులు మరియు, దాని యొక్క భుజాలు ప్రిజ్స్ం యొక్క బే స్ నకు లంబముగా లెనిచొ ఆ ప్రిజ్స్ంను వాలుగా ప్రిజ్స్మ్ (ఒబ్లిక్ ప్రిజ్స్ం)అంటారు.
==ద్రవ్యరాసి==
ప్రిజ్స్ం యొక్క భూమి ప్రాంతమును ప్రిజ్స్ం యొక్క [[రెండు]] భుజాల భేదముతో ( లేదా దాని [[ఎత్తు]]) హెచ్చవేస్తే ప్రిజ్స్ం యొక్క [[ద్రవ్యరాశి]] మనకు వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పట్టకం_(రేఖాగణితం)" నుండి వెలికితీశారు