పూనమ్ బజ్వా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీ ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 25:
2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.
 
కొత్త దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో నటించింది. [[మమ్ముట్టి]] మరియు, [[మోహన్ లాల్]]తో కలిసి నటించింది. రఫీ మెకార్టీన్ దర్శకత్వంలో వచ్చిన చైనా టౌన్ అనే మలయాళ సినిమాలో ఎమిలీ పాత్రలో మోహన్ లాల్, దిలీప్, జయరాం, సూరజ్ వెంజారామూడ్, మరియు కావ్య మాధవన్ లతో నటించింది.
 
'ఓం' సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా [[పెళ్లి]] జరిగిందని వార్తలు వచ్చాయి.<ref name="పూనమ్ బాజ్వా పెళ్లి అయ్యిందా?">{{cite web|last1=టి.ఎస్. న్యూస్|title=పూనమ్ బాజ్వా పెళ్లి అయ్యిందా?|url=http://www.tsnews.tv/poonam-bajwa-marriage-is-overtollywood-actress-poonam-bajwa-gaves-clarity-on-her-marriagepoonam-bajwa-secretly-married-a-producer/|website=www.tsnews.tv|accessdate=2 October 2016|archive-url=https://web.archive.org/web/20170803133536/http://www.tsnews.tv/poonam-bajwa-marriage-is-overtollywood-actress-poonam-bajwa-gaves-clarity-on-her-marriagepoonam-bajwa-secretly-married-a-producer/|archive-date=3 August 2017|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/పూనమ్_బజ్వా" నుండి వెలికితీశారు