పొగ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
పొగ కొన్ని రకాల మంటలలోని వ్యర్ధ పదార్ధము. ఇది ఎక్కువగా [[పొయ్యి]]లు, [[కొవ్వొత్తి]] లు, నూనె [[దీపాలు]] మొదలైనవి వెలిగించినప్పుడు వెలువడుతుంది. కొన్ని రకాల పొగను [[దోమల నిర్మూలన]] కోసం ఉపయోగిస్తారు. దేవుని పూజకు ఉపయోగించే [[ధూపం]] కూడా ఒక రకమైన పొగ. ఇవి [[అగర్ బత్తీలు]], [[సాంబ్రాణి]] మొదలైనవి వెలిగించినప్పుడు తయారై సుగంధ పరిమళాలను ఇస్తుంది. పొగ [[రైలు]], డీజిల్ వాహనాలు మొదలైన కొన్ని రకాల యంత్రాలలో తయారై గొట్టాల ద్వారా బయటకు వస్తుంది.
ఇంటి లోపలి [[అగ్ని ప్రమాదాలు|అగ్ని ప్రమాదాలలో]] మరణాలకు ముఖ్యమైన కారణం పొగను పీల్చడం. ఈ విధమైన పొగలో వేడిమితో పాటు విష వాయువుల మిశ్రమంలోని [[కార్బర్ మోనాక్సైడ్]] మరియు, హైడ్రోజెన్ సయనైడు మొదలైనవి కారణము.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పొగ" నుండి వెలికితీశారు