బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
}}
 
'''బీటు దుంప''' ([[ఆంగ్లం]]: '''Beetroot''') [[పుష్పించే మొక్క]]లలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. ఇది [[చెనోపోడియేసి]] కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం [[బీటా వల్గారిస్]]. వీనిని [[వేరు]] రూపాంతరంగా పెరిగే [[దుంప]]ల కోసం పెంచుతారు. ఈ బీటుదుంపలను [[కూరగాయ]]గా, [[చక్కెర]] తయారీ కోసం మరియు, [[పశుగ్రాసం]]గా ఉపయోగిస్తారు.<ref name="usdaDB">{{cite web
|url=http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |title=The PLANTS Database
|publisher=U.S. Department of Agriculture, National Plant Data Center, [[Baton Rouge, Louisiana]]
|format=Database |year=2006 }}</ref> బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు. అవి: బీటా వల్గారిస్ వల్గారిస్, సిక్లా మరియు, మారిటిమ.<ref name="borax">{{cite web |url=http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |title=Can’t beet this |format=PDF |publisher=[[Rio Tinto Group|Rio Tinto Minerals]] |archiveurl=https://web.archive.org/web/20030818052126/http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |archivedate=2003-08-18 |website= |access-date=2008-09-30 |url-status=dead }}</ref>
 
[[File:Beet root plant from lalbagh 2331.JPG|thumb|right|బీటురూట్ దుంప మొక్క]]
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు