బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
ఇది తెలుగు సినిమా [[నటుడు]] మరియు, నిర్మాతగా పేరుగాంచిన బేతా సుధాకర్ వ్యాసం, ఇతర వ్యాసాల కొరకు [[సుధాకర్]] చూడండి.
{{Infobox actor
|image =Sudhakar Actor comedian.jpg |
పంక్తి 34:
| grammyawards =
}}
'''సుధాకర్''' ప్రముఖ చలనచిత్ర నటుడు మరియు, నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.
==జీవిత విశేషాలు==
సుధాకర్ స్వస్థలం [[ప్రకాశం జిల్లా]]లోని [[మార్కాపురం]], తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ [[కర్నూలు]] జిల్లా [[కోయిలకుంట్ల]]లో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. [[ఏలూరు]] లో, మరియు [[గుంటూరు]]లలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.
 
==నట ప్రస్థానం==
ఆయన ప్రముఖ నటుడు [[చిరంజీవి]], హరిప్రసాద్ మరియు, నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నారు.<ref>[http://andhrapress.com/comedian-sudhakar-entry/ తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు: సుధాకర్]</ref> ఆయన ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు [[భారతీరాజా]]ను కలవడం ఆయన సుధాకరును ''కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్'' సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. దాదాపు నలభై అయిదు [[తమిళ]] చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి [[రాధిక]]తో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.
 
తెలుగులో ఇతడి మొదటి చిత్రము [[సృష్టి రహస్యాలు]]. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు [[ఊరికిచ్చిన మాట]], [[భోగి మంటలు]].
"https://te.wikipedia.org/wiki/బేతా_సుధాకర్" నుండి వెలికితీశారు