బొడ్డేపల్లి రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
|source =
}}
'''బొడ్డేపల్లి రాజగోపాలరావు''' ([[1923]] - [[ఫిబ్రవరి 22]], [[1992]] ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు, [[పార్లమెంటు]] సభ్యుడు. వీరు [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం|శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు.<ref>{{Cite web |url=http://parliamentofindia.nic.in/ls/comb/combexpr.htm |title=Members of Parliament |website= |access-date=2008-07-28 |archive-url=https://web.archive.org/web/20070809082610/http://parliamentofindia.nic.in/ls/comb/combexpr.htm |archive-date=2007-08-09 |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
అతను [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం|శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం]] నుండి పార్లమెంటుకు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1923 మార్చి నెలలో [[శ్రీకాకుళం జిల్లా]] [[ఆమదాలవలస]] మండలం, [[అక్కులపేట]] గ్రామంలో అన్నపూర్ణమ్మ, సీతారామస్వామి దంపతులకు జన్మించాడు. [[విజయనగరం]]<nowiki/>లోని [[మహారాజా కళాశాల, విజయనగరం|ఎం.ఆర్ కళాశాల]]<nowiki/>లో విద్యనభ్యసించాడు. కుటుంబానికి పెద్ద కుమారుడు కావటంతో తండ్రి తర్వాత [[తాళ్ళవలస (ఆమదాలవలస)|తాళ్లవలస]] గ్రామ ముససబుగా బాధ్యతలు చేపట్టాడు. తన 29వ యేట 1952లో జరిగిన లోక్‌సభ మొదటి జనరల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ మహానాయకుడు పి.ఎల్.ఎన్.రాజు ను ఓడించి సంచలనం సృష్టించాడు. అనంతరం [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] లో చేరి 2వ, 3వ, 5వ, 6వ, 7వ లోక్‌సభలకు ఎన్నికయ్యాడు. పార్లమెంటు సభ్యులతో ఆనాడు జరిగిన క్రికెట్ పోటీల్లో అసమాన క్రీడా ప్రతిభను ప్రదర్శించి అప్పటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్ లాల్ నెహ్రూ]] దృష్టిని ఆకర్షించాడు.