భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
| budget = 7 కోట్లు<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/weave-in-the-laughs/article7885049.ece|title=Weave in the laughs|last=Chowdary|first=Y. Sunita|work=The Hindu|date=17 November 2015|accessdate=28 November 2015|archiveurl=https://web.archive.org/web/20151117072936/http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/weave-in-the-laughs/article7885049.ece|archivedate=17 నవంబర్ 2015|url-status=live}}</ref>}}
 
"భలే భలే మగాడివోయ్" 2015లో విడుదలైన తెలుగు సినిమా.ఈ సినిమాని గీతా ఆర్ట్స్2 మరియు, యు.వీ.క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. దాసరి మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని, లావణ్య త్రిపాఠి ఈ సినిమా హీరో, హీరోయిన్లు, మరియు మురళి శర్మ, అజయ్, నరేష్, సితార,వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
 
ఈ సినిమా "లక్కీ" అనే మతిమరుపు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది. అతడు తన మతిమరుపుని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానేదే ఈ చిత్ర కథ.
పంక్తి 48:
==నిర్మాణం==
==సంగీతం==
గోపి సుందర్ అనే మలయాళ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగులో ఇతనికి ఇది 2వ చిత్రం. ఇంతకు ముందు "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు " చిత్రానికి పనిచేసారు.ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్ర పాటలికి రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి మరియు, భాస్కరభట్ల రచన చేసారు. త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన "ఎందరో మహానుభావులు"ని "ఫ్యూషన్" (శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య వాయిద్యాలతో చేసే ప్రయోగం) తో జనాలకి ఆకట్టుకునేల మార్పు చేసారు సంగీత దర్శకులు. ఈ చిత్ర సందర్భానికి సరిపోయేలా లిరిక్స్ ల మార్పులు చేసారు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|title=I forget to wear my shoes sometimes: Nani|last=Jonnalagedda|first=Pranita|work=The Times of India|date=3 September 2015|accessdate=25 November 2015|archiveurl=https://web.archive.org/web/20151125154603/http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-forget-to-wear-my-shoes-sometimes-Nani/articleshow/48790963.cms|archivedate=25 నవంబర్ 2015|url-status=live}}</ref>
ప్రముఖ గాయకుడు కార్తీక్ ఐదిట్లో మూడు పాటలకి పాడాడు. చిత్ర పాటల వరుసలో మొదటి మూడు పాటలని 2015 ఆగస్టు 12 న హైదరాబాద్ ల ఒక FM స్టేషన్ ల విడుదల చేసారు. మిగిలిన పాటలని మూడు రోజల తరువాత హైదరాబాద్ లనే ఒక "ప్రమోషనల్ ఈవెంట్" లో విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ చిత్ర పాటల సిడీని "లహరి మ్యూజిక్" లేబుల్ పై మార్కెట్ లోకి విడుదల చేసారు.
 
పంక్తి 86:
 
==విడుదల==
"భలే భలే మగాడివోయ్" 2015 సెప్టెంబరు 4 న ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో మంచు విష్ణు "డైనమైట్" మరియు, విశాల్ డబ్బింగ్ సినిమా "జయసూర్య" మీద పోటిగా వచ్చి మంచి విజయాన్ని సాధించింది సినీ గాలక్సీ అనే సంస్థ ఈ సినిమా యుక్క అన్ని ఓవర్సీస్ హక్కులు తీసుకుంది. ఈ సినిమా అమెరికాలో 115 సెంటర్లలో ప్రదర్శింపబడింది.
 
==పురస్కారాలు==