ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''1952లో విడుదలయిన [[తెలుగు సినిమా]] గురించిన వ్యాసం కోసం '''[[ఆకలి (సినిమా)]]''' చూడండి.''
{{అనువాదం}}
[[కాలేయము]]లో [[గ్లైకోజన్]] ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని '''ఆకలి''' అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి [[హైపోథాలమస్]] నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినా,<ref>{{cite web |url=http://www.guardian.co.uk/science/story/0,3605,1656867,00.html |title=How long can someone survive without water? |accessdate=2007-05-14}}</ref> ఆకలి అనే భావన మాత్రం ఆహారములేని రెండు గంటల నుండి మొదలౌతుంది.
Line 20 ⟶ 19:
*[http://www.reliefweb.int/library/documents/2005/wb-eth-28feb.pdf ఇథియోపియాలో ఆకలి, పేదరికంపై పోరాటం] ([[పీటర్ మిడిల్‌బ్రూక్]])
*[http://www.scientistlive.com/food/20070601/2.3.296/17801/satiety-enhancers-in-food.thtml ఆహారసంతృప్తిని పెంపొందించే ఆహారవస్తువులు] సైంటిస్ట్ లైవ్
 
 
[[వర్గం:ఆహారము]]
[[Category:Motivation]]
[[Category:Neuropsychology]]
[[Category:Limbic system]]
 
[[en:Hunger]]
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు