యూరో కార్డేటా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సాధారణ లక్షణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 20:
==సాధారణ లక్షణాలు==
* ఇవి ప్రపంచమంతా సముద్రాలలో విస్తరించాయి.
* అన్ని సముద్రాలలో తీర ప్రాంతము మరియు, లోతు జలాలలో జీవిస్తున్నాయి.
* ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు, కొన్ని ప్లవక జీవులు.
* ఇవి సరళంగా లేక సహనివేశాలుగా ఉంటాయి.
పంక్తి 26:
* డింభక దశ సంక్లిష్టంగా ఉండి ప్రౌఢదశ సరళంగా ఉంటుంది.
* శరీరాన్ని కప్పుతూ సెల్యులోస్ వంటి పదార్ధమైన [[ట్యునిసిన్]] (Tunicin) రక్షణ కొరకు, కవచము లేక కంచుకముగా ఏర్పడి ఉంటుంది. అందువలన "ట్యునికేటా" అని పేరు వచ్చింది.
* జలశ్వాస మరియు, పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
* శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
* పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
* జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.
* [[శ్వాసక్రియ]] కవచము మరియు, మొప్పచీలికల వలన జరుగుతుంది.
* [[రక్తప్రసరణ వ్యవస్థ]] వివృత పద్ధతిలో ఉంటుంది. [[గుండె]] సరళంగా నాళికాయుతంగా ఉండి, రక్తము ముందుకు వెనుకను ప్రవహిస్తుంది.
* [[రక్తము]] వెనడోసైట్స్ ను కలిగి, సముద్ర నీటి నుండి వెనిడియమ్ ను గ్రహిస్తాయి.
* విసర్జన క్రియ నాడీ గ్రంధి, జఠర నిర్గమ గ్రంధి మరియు, వృక్కకోశము వలన జరుగుతుంది.
* అభివృద్ధి అప్రత్యక్షంగా ఉండి, నీటిలో స్వేచ్ఛగా ఈదే డింభకదశను కలిగివుంటుంది.
* ఈ జీవులు తిరోగామి రూపవిక్రియను ప్రదర్శిస్తాయి.
* ఉభయ లైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగిక మరియు, అలైంగిక పద్ధతిలో జరుగుతుంది.
 
==వర్గీకరణ==
"https://te.wikipedia.org/wiki/యూరో_కార్డేటా" నుండి వెలికితీశారు