రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
}}
 
'''రాజన్ - నాగేంద్ర''' (English: Rajan - Nagendra) తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజన్ మరియు, నాగేంద్ర అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా ఛేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని [[పాట]]లు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.
 
==తెలుగులో రాజన్ - నాగేంద్ర సంగీతమందించిన కొన్నిఅజరామరాలు==
పంక్తి 33:
*నింగీ నేలా ... ([[పూజ (సినిమా)|పూజ]])
*పూజలు సేయా.. పూలు తెచ్చాను ([[పూజ (సినిమా)|పూజ]])
*మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు, పి.సుశీల గారు ఆలపించగా, [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]] గారు సాహిత్యాన్ని అందించారు)
*వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు, జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
*చినుకులా రాలి... ([[నాలుగు స్తంభాలాట (సినిమా)]])
*[[మానసవీణ మధుగీతం (పాట)|మానసవీణ మధుగీతం]]... ([[పంతులమ్మ (1978 సినిమా)]])
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు