లంగర్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఇతర విషయాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 69:
 
== ఇతర విషయాలు ==
లంగర్ హౌస్ లో మిలట్రీ హాస్పిటల్ మరియు, కేంద్రీయ విద్యాలయం ఉంది. 20 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలల విద్యార్థులు లంగర్ హౌస్ లోని వివిధ అపార్ట్మెంట్స్ మరియు, ఇండ్లలో అద్దెకు ఉంటున్నారు. లంగర్‌హౌస్ పక్కన ఉన్న [[మూసి నది]] లో జాతాపిత [[మహాత్మా గాంధీ]] అస్థికలు కలుపుబడ్డాయి. ఆయన స్మారకంగా ఇక్కడ బాపు ఘాట్ నిర్మించబడింది, [[ముఖ్యమంత్రి]], [[గవర్నరు]] ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చి గాంధీకి నివాళులు అర్పిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లంగర్‌హౌస్" నుండి వెలికితీశారు