ఇలుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇలుడు''' కర్దమ ప్రజాపతి కుమారుడు. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇలుడు''' [[కర్దమ ప్రజాపతి]] కుమారుడు. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు పరాక్రమశాలి, ధార్మికుడు. ఒకనాడు సపరివారంగా అడవికి వేటకు బయలుదేరాడు. అదే ప్రదేశంలో పార్వతీపరమేశ్వరులు విహరిస్తున్నారు. [[పరమేశ్వరుడు]]
 
ఒకనాడు సపరివారంగా అడవికి వేటకు బయలుదేరాడు. అదే ప్రదేశంలో పార్వతీపరమేశ్వరులు విహరిస్తున్నారు. [[పరమేశ్వరుడు]] దేవిని సంతోషపరచడానికి, తాను మహిళయై, అక్కడ ఉన్న వృక్షాలను మహిళలుగా చేసి క్రీడిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న ఇలుడు సపరివారంగా స్తీలుగా మారిపోయారు. శంకరుని ఎంతగా ప్రార్ధించినా తిరిగి పురుషులుగా మార్చడానికి అంగీకరించలేదు. ఇలుడు [[పార్వతి]]ని వేడుకొనగా ఇలుడు ఒక నెల పురుషుడుగాను, మరొక నెల స్త్రీగాను ఉండవచ్చని చెప్పింది. పురుషుడుగా ఉన్నప్పుడు ఇలుడని, స్త్రీగా ఉన్నప్పుడు ఆమె [[ఇల]]యని వ్యవహరించబడునని అనుగ్రహించింది.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఇలుడు" నుండి వెలికితీశారు