లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
| status = Open all year
}}
" [[లుంబినీ పార్క్]] " 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది [[హుసేన్ సాగర్|హుస్సేన్ సాగర్]] సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్ మరియు, నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది. ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది [[1994]]లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. [[2007]] ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న [[హైదరాబాదు|హైదరాబాద్]] బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి.<ref name="blast">{{cite web|url=http://www.ibnlive.com/news/death-toll-in-hyderabad-serial-blasts-rises-to-41/47450-3.html|title=Death toll in Hyderabad serial blasts rises to 44|publisher=IBNLive.com|date=2007-08-25|accessdate=2008-08-17|last=Kamalapurkar|first=Shwetal}}</ref>
 
[[File:Gautam Budhha Statue on the Hussain Sagar Lake.jpg|thumb|Gautam Budhha Statue on the Hussain Sagar Lake]]
==చరిత్ర ==
[[1994]] లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ [[విస్తీర్ణం|వైశాల్యం]] 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. [[2000]] లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు మరియు, ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.<ref name="bppa">{{cite web|url=http://www.hudahyd.org/inside/bppa1.doc |title=Buddha Purnima Project Authority |publisher=[[Hyderabad Urban Development Authority]] |accessdate=2008-08-17 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc |archivedate=October 9, 2007 }}</ref>
పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్ మరియు, లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది.
<ref name="bppa"/> [[2006]] లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.<ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17}}</ref>
 
పంక్తి 28:
 
==మల్టీమీడియా ఫౌంటెన్ షో ==
లుంబినీ పార్కులో " ఎమోషన్ మీడియా ఫ్యాక్టరీ " మొట్టమొదటి వాటర్ మల్టీమీడియా షో స్థాపించింది. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన లేజర్ అనిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ధ నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్ మరియు, అసాధారణ భీం ఎఫెక్టులు అన్నీ కలిసి ఆశ్చర్యకరమైన చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనను అందిస్తున్నాయి. ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) ఇది వర్ణించబడుతుంది. ఈ [[ప్రదర్శనశాల|ప్రదర్శన]]<nowiki/>లో హైదరాబాదులోని గత, ప్రస్తుత మరియు, భవిష్యత్తు సంబంధిత ఆకర్షణీయమైన చారిత్రక, సాస్కృతిక మరియు, ఆసక్తికరమైన కధలను తెరకెక్కిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరాత్రి ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తుంది.<ref>{{Cite book|title = Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Andhra Pradesh|url = https://books.google.com/books?id=i4pvVOd2L0cC|publisher = Gyan Publishing House|date = 2006-01-01|isbn = 9788178353586|language = en|first = Shankarlal C.|last = Bhatt}}</ref>
 
==ఆకర్షణలు ==
పంక్తి 38:
 
==పనివేళలు ==
పార్కు అన్ని రోజులు పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తుంది. ఈ పార్కులో వారాంతాలలో మినహా మిగిలిన రోజులలో ప్రతిరోజు సాయంకాలం 7.15 గంటలకు లేజర్ ప్రదర్శన నిర్వహించబడుతుంది. వారాంతాలలో సాయం కాలం 7.30 గంటలకు మరియు, 8.30 గంటలకు రెండుమార్లు ప్రదర్శన నిర్వహించబడుతుంది.<ref name="Journeymart">{{cite web|url=http://www.journeymart.com/de/india/andhra-pradesh/hyderabad/lumbini-park.aspx|title=Lumbini Park|publisher=Journeymart|accessdate=2015-06-22}}</ref>
 
==చేరుకోవడం ==
"https://te.wikipedia.org/wiki/లుంబినీ_పార్క్" నుండి వెలికితీశారు