వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 28:
| doi =
| id =
| isbn = 0-13-063085-3}}</ref> కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు మరియు, వడ్డీ చెల్లించవలసినదే. పోలీసులుగుర్తించిన తొమ్మిది ప్రధానమైన ఆర్థిక నేరాలలో వడ్డీ వ్యాపారం ఒకటి.
 
==వడ్డీలో రకాలు==
పంక్తి 56:
 
== దుష్ఫలితాలు ==
ప్రపంచంలో వడ్డీల వలన కోట్లకొలది కుటుంబాలు ఆర్థిక బంధనాల్లో చిక్కుకున్నాయి. మానవులలో వుండవలసిన కనీస నైతిక విలువలు, ఇతర సోదర మానవుల పట్ల వుండవలసిన కనీస జాలి, కరుణ, దయ లాంటి మానవతా విలువలు ఈ వడ్డీ వ్యవస్థ వలన నశించాయి మరియు, నశిస్తున్నాయి.
==వడ్డీ నిషేధిత సమాజాలు==
క్రైస్తవం, హైందవం, ఇస్లాం, ఈ సమాజాలలో ధార్మిక నిర్వచాల ఆధారంగా వడ్డీ నిషేధం. వడ్డీని నీతిబాహ్యమైనదనీ, అనైతికమనీ, అధర్మమనీ పేర్కొంటారు, కానీ, వడ్డీ చక్ర బంధనాల నుండి విముక్తి కాలేని సమాజ సముదాయాలు.
"https://te.wikipedia.org/wiki/వడ్డీ" నుండి వెలికితీశారు