వోల్టెయిర్: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
}}
 
'''ఫ్రాంకోయిస్ మారీ అరౌయెట్''' ([[ఆంగ్లం]] :'''Françంis-Marie Arouet''') (జననం [[21 నవంబరు]] 1694—మరణం [[30 మే]] 1778), తన కలంపేరు '''[[వోల్టెయిర్]]''' తో ప్రసిద్ధిగాంచాడు. ఇతను ఫ్రెంచ్ [[:en:Age of Enlightenment|విజ్ఞాన కాలపు]] [[రచయిత]] మరియు, [[తత్వవేత్త]].
 
వోల్టెయిర్ రచనలలో [[సాహిత్యం]], [[పద్యము]], వ్యాసములు, చారిత్రక మరియు, శాస్త్రీయ విభాగాలు వుండేవి. ఇతను దాదాపు 20,000 వేలకు పైగా లేఖలు మరియు, రెండు వేలకు పైగా [[పుస్తకాలు]] మరియు, పాంఫ్లెట్‌లు రచించాడు.
 
ఇతను [[సామాజిక శాస్త్రం|సామాజిక]] రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కోరాడు. కేథలిక్ చర్చికి మరియు, [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] ధర్మానికి విమర్శిస్తూ పలు రచనలు చేసాడు.
[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] మరియు, [[ఫ్రెంచ్ విప్లవం|ఫ్రెంచి]] విప్లవాలకు, ఇతడి రచనలు ప్రభావితం చేసాయని భావింపబడుతుంది.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/వోల్టెయిర్" నుండి వెలికితీశారు