సహస్రపాదులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
| subdivision = ''See text''
}}
'''[[సహస్రపాదులు]]''' ([[ఆంగ్లం]] Millipede) [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[జంతువు]]లు. ఇవి [[డిప్లోపోడా]] తరగతికి చెందినవి. వీటిని '''[[రోకలిబండ]]''' అని కూడా పిలుస్తారు. ఈ తరగతిలో సుమారు 13 క్రమాలు, 115 కుటుంబాలు మరియు, 10,000 జాతుల జీవులున్నాయి. వీటన్నింటిలోకీ ఆఫ్రికన్ సహస్రపాదులు (''Archispirostreptus gigas'') పెద్దదైన జాతి. ఇవి కుళ్ళిన పదార్ధాలను ఆహారంగా తీసుకొనే [[డెట్రిటివోర్లు]] (detritivore).
సహస్రపాదుల్ని శతపాదుల్నించి ([[కీలోపోడా]]) సులువుగా గుర్తించవచ్చును. [[శతపాదులు]] చాలా వేగంగా కదలుతాయి మరియు, వాటిలో ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళు మాత్రమే ఉంటాయి.
 
== సామాన్య లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/సహస్రపాదులు" నుండి వెలికితీశారు