సెల్సియస్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Pakkanen.jpg|right|thumb|upright|సెల్సియస్ డిగ్రీలలో క్రమాంకిత [[థర్మామీటర్]]]]
'''[[సెల్సియస్]]''' అనేది [[ఉష్ణోగ్రత]] కొలత యొక్క స్థాయి మరియు, ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు. స్వీడిష్ [[ఖగోళ శాస్త్రము|ఖగోళ శాస్త్]]<nowiki/>రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. '''డిగ్రీ సెల్సియస్''' ('''°C''') సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత [[విశ్రాంతి|విరామం]], రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం.
 
==చరిత్ర==
[[Image:Celsius_original_thermometer.png|thumb|right|75px|అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు, 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్.]]
 
==సెల్సియస్ ఉష్ణ మాపకం==
దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన [[ఆండ్రీ సెల్సియస్]] (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అంటారు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0<sup>0</sup> C గా తీసుకున్నాడు. (మంచు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] 0<sup>0</sup> C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని [[హిప్సోమీటర్]]లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 100<sup>0</sup> C గా తీసుకున్నాదు. (నీటి [[బాష్పీభవన ఉష్ణోగ్రత]] 100<sup>0</sup> C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 100<sup>0</sup> C మరియు, అధో స్థిర స్థానంగా 0<sup>0</sup> C గా తీసుకున్నాడు.
*సెల్సియస్ ఉష్ణోగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:[9/5xTemp <sup>0</sup>C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.
 
పంక్తి 31:
|−108.4&nbsp;°F
|-
|style="text-align: right;" |ఫారన్ హీట్ మరియు, సెల్సియన్ ఉష్ణోగ్రతల సమాన ఉష్ణోగ్రత విలువ
|233.15 K
|−40&nbsp;°C
"https://te.wikipedia.org/wiki/సెల్సియస్" నుండి వెలికితీశారు